New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ -76

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ -76

వరుణ్ నైన ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్లేసరికి ………..!! వర్ష ఒకటే హాల్ లో వరుణ్ గురించి వెయిట్ చేస్తూ మొబైల్ లో రీల్స్ చూస్తూ టైమ్ పాస్ చేస్తూ ఉంటుంది ……….. !? ఇంట్లోకి వచ్చిన వరుణ్ వర్ష ను చూసి హాయ్ వర్షు అంటూ పక్కనే కూర్చుని తన బ్లేజర్ విప్పుతూ ఉంటాడు ………. !!

హాయ్ వరుణ్ వచ్చేశావా ఇవాళ ఎంటి ఇంత లేట్ చేశావ్ ………. ?? చూడు ఇట్స్ ఆల్రెడీ 10 ఇంత నైట్ వరకు ఆ సిస్టమ్ ముందు కూర్చుంటే నీ హెల్త్ ఎమ్ అవ్వాలి ………… ??.అని చిరు కోపంగా కోప్పడుతూ సర్లే బెడ్ మీద నైట్ డ్రస్ తీసీ పెట్టాను వెళ్ళి ఫ్రెష్ అయి రా ………… !! డిన్నర్ చేద్దాం ఈ లోపు నేను కర్రీస్ రీ హీట్ చేస్తాను ……… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay