వరుణ్ టేబుల్ ను పగల కొట్టడం చూసిన నైన బయం తో లేచి నిల్చుని బయపడుతూ ………… !! గోడకు అతుక్కుపోయి చేతులు నలుపుకుంటూ టెన్షన్ గా చూస్తూ ఉంటుంది ……….. !! వరుణ్ కోపంగా నైన వైపు చూస్తూ వాడికి ఎంత ధైర్యం ఉంటే వర్షు ని లవ్ చేస్తాడు ……… ?? వాడు నా చేతుల్లో చావడం ఖాయం చావడానికే ఇండియా వచ్చినట్టు ఉన్నాడు ……….. !! అని ఆవేశంగా బయటకు వెళ్తున్న వరుణ్ ను అడ్డుకుంటూ ఆన్నయ్య ప్లీస్ ఆగు అంటూ………… !! వరుణ్ చేయ్ పట్టుకుని చైర్ లో కూర్చో పెడుతూ నీకు ఈ నిజాన్ని చెప్పింది ఆకాష్ ఆన్నయ్య ను చంపుకోడానికి కాదన్నయ్య ……… !! తనను మనిషి లా మారుస్తావ్ ఆన్న నమ్మకం తో అంటూ కన్నీళ్ళతో వరుణ్ వైపు చూస్తుంది ………. !!
నైన కళ్లల్లో నీళ్లు చూసిన వరుణ్ తన చేయ్ పట్టుకుని తన పక్కనే ఉన్న చేర్ లో కూర్చో పెట్టుకుని …………. !! నాకు వర్షు అంటే చాలా ఇష్టం రా అందరి కంటే తనే నాకు ఇంపార్టెంట్ ……… !! తను నా లైఫ్ లోకి వచ్చాకే నేను మనిషిలా మారాను అలాంటి తనను నా నుండి దూరం చేయాలి ఆని చూస్తే నేను చూస్తూ ఊరుకోను ………. !!