వర్ష అలా కళ్లు తిరిగి పడిపోవడం తో వరుణ్ కంగారుగా వర్షు అంటూ ………. !! వర్ష ను లిఫ్ట్ చేసి సోఫా మీద పడుకోబెట్టి తన బుగ్గలు తడుతూ ……… !! నైన ఫ్రిడ్జ్ లో నుండి వాటర్ బాటిల్ తీసుకుని రా అంటూ టెన్షన్ గా చెప్పడం తో ………. !! నైన ఫాస్ట్ గా కిచెన్ లోకి పరిగెత్తి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి వర్ష మొహం మీద కొన్ని వాటర్ డ్రాప్స్ స్ప్రింకల్ చేస్తుంది……… !! నైన వెనుకే వచ్చిన కాంతమ్మ వర్ష ను అలా చూసి అయ్యయ్యో పాప కి ఏమైంది వరుణ్ బాబూ అంటూ కంగారుగా అడుగుతుంది ……… !!
తెలియదు కాంతం ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయింది ……….. !! అని చెప్తున్న వరుణ్ వైపు చూసి వర్ష చేయ్ పట్టుకుని తనకు ఉన్న అనుభవం తో వర్ష ను జాగ్రత్తగా పరిశీలించి ఆనందంగా వరుణ్ వైపు చూస్తుంది ……….. !!