ఆకాశ్ నైన వెళ్ళిన వైపే కోపంగా చూస్తూ……… !! చూసావా అమ్మ నైన ఎలా మాట్లాడుతుందో నైన ను హైదరాబాద్ తీసుకుని వచ్చి తప్పు చేసాను ……… !! అర్జెంట్ గా నైన ను యూ. ఇస్ పంపించేయాలి లేకపోతే ఇలాగే నా మాట కి విలువ ఇవ్వకుండా బిహేవ్ చేస్తుంది …………. !! దీనికి మామ్ , డాడ్ సపోర్ట్ నేనేం చేసినా మా డాడ్ కి రాంగ్ గానే కన్వే అవుతుంది చూడు ………… !! ఇప్పుడు ఎమ్ అన్నాడో నా మీద నమ్మకం లేదు కానీ నా వెనుక పుట్టింది దీని మీద మాత్రం నమ్మకం ఉందని సపోర్ట్ చేస్తున్నాడు………. !!