వరుణ్ నైన ను తీసుకుని షాపింగ్ కి వెళ్లి ముందుగా నైన కోసం పార్టీ వేర్స్ చూస్తాడు …………. !! నైన పెరిగింది మొత్తం ఫారెన్ కంట్రీ కాబట్టి తన టేస్ట్ కూడా ఆలాగే ఉంటుంది ………… !! వరుణ్ కి మరీ అలా మినీ ఫ్రాక్స్ అమ్మాయిలు వేసుకుని స్కిన్ షో చేయడం తనకు నచ్చదు …………. !! తన చెల్లిని ఎవరు అలా చూడ్డం ఇష్టం లేని వరుణ్ తనే నైన కి జార్జెట్ ప్లైన్ లాంగ్ ఫ్రాక్ విత్ స్లీవ్లెస్ డ్రస్ ను సెలెక్ట్ చేస్తాడు………… !! అది చూడ్డానికి ట్రెడిషనల్ గా ఉన్నా అది పక్కా వెస్టర్న్ డ్రస్ సో చూడగానే నైన కి కూడా బాగా నచ్చడం తో ……….. !!!వాహ్ చాలా బావుంది అన్నయ్య థాంక్ యూ అంటూ ఆ పార్టీ వేర్ డ్రస్ ట్యాగ్ మీద ప్రైస్ చూసిన నైన కి షాక్ తో కళ్లు పెద్దవి అవుతాయి ………. !!!