New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
విలన్ హస్బెండ్{2} -95

విలన్ హస్బెండ్{2} -95

అమర్ విసురుగా కిందకు తోసేసరికి జై ఒక్కసారిగా కింద పడిపోయి ……… !! కళ్ళు గట్టిగా నలుపుకుంటూ చూసేసరికి అక్కడ ఆధ్య లేదు ………. !! తన ముందు తడి జుట్టు తో వంటికి టవల్ మాత్రమే చుట్టుకుని సిగ్గు పడుతున్న ఆద్య  ఒక్కసారిగా మాయమైపోయి  ………. !! దానికి బదులు జీన్స్, టీషర్ట్ వేసుకుని మొహమంతా చిరాగ్గా పెట్టుకుని అమర్ నిలబడి కనిపించాడు ………!! అది చూసిన జై కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయి ఫ్యూజులు పూర్తిగా ఎగిరిపోయాయి…….. !!

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay