New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
విలన్ హస్బెండ్{2} -101

విలన్ హస్బెండ్{2} -101

తెల్లవారుజామున పక్షుల కిలకిలరావాలు విండో నుండి  వినిపిస్తూ గదిలోకి ప్రవేశిస్తున్న లేత సూర్యకిరణాలు ఆ పెంట్ హౌస్‌కు ఒక కొత్త కళను తెచ్చాయి………. !! తెల్లటి ఆధ్య మొహం మీద వెచ్చని కిరణం తాకడంతో చురుక్కుమన్న నొప్పికి ఆధ్య నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది…….. !! కళ్ళు తిప్పుతూ రూమ్ ను చూస్తున్న ఆధ్య మనసంతా ఏదో తెలియని ఆనందం, ప్రశాంతత…….. !! మెత్తగా తగలాల్సిన బెడ్ గట్టిగా తగలడం తో తను ఎక్కడుందో ఒక్క క్షణం ఆధ్య కి అర్ధం అవ్వదు………. !! తల తిప్పి చూసిన ఆధ్య కి తను ఇంకా జై గుండెల మీదే బుజ్జి పాప లా పడుకుని ఉండడం చూసి ఆద్య  పెదవులపై ఒక అందమైన చిరునవ్వు విరిసింది…………. !! తన పక్కనే ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్న జై ముఖాన్ని చూస్తుంటే ఆధ్యకు ముచ్చటేసింది……. !! ఇన్నాళ్లూ జై కళ్ళల్లో  ఆవేదన, కోపం  మాత్రమే చూసిన ఆధ్య కి ఇప్పుడు ఒక చిన్న పిల్లాడిలా  నిద్రపోతూ కనిపిస్తాడు జై…….. !!

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay