New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
విలన్ హస్బెండ్{2} -94

విలన్ హస్బెండ్{2} -94

ఆధ్యా వెళ్ళిన స్టెప్స్ వైపు రెప్పవేయక చూస్తూ ……… !! నవ్వుకుంటున్న జై దగ్గరకు రుద్ర మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు……… !! జై భుజం మీద చెయ్యి వేసి ఆటపట్టిస్తున్నట్టు చూస్తూ……… !! ఏంటి జై చాలా హ్యాపీగా ఉన్నట్టు ఉన్నావ్ అని రుద్ర అడగ్గానే……… !!
జై ముఖంలో చిరునవ్వు మరింత పెరిగింది  అదే నవ్వుతూ రుద్ర వైపు చూస్తూ……… !! నిజంగానే చాలా హ్యాపీగా ఉన్నాను రుద్ర ఆధ్య కళ్లల్లో ఇన్ని డేస్ నా మీద కోపాన్ని  ద్వేషాన్నే మాత్రమే చూసాను………. !! కానీ ఫస్ట్ టైమ్ ఇందాక తన కళ్లల్లో నా మీద అంతులేని ప్రేమ కనిపించింది……… !! ఆ మాట చెప్తున్నప్పుడు జై కళ్లల్లో ఒక తెలియని మెరుపు కనిపించింది ……… !!

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay