New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
విలన్ హస్బెండ్{2} -96

విలన్ హస్బెండ్{2} -96

తన ఎదురుగా వచ్చి ఆగిన కార్ వైపు చూస్తూ హు ఇస్ దిస్ అంటున్న మాయ కి ఎదురుగా ఉన్న నాన్సీని చూడగానే …………. !! అంతవరకు రుద్రను కలవాలనే ఉత్సాహంతో వెలిగిపోతున్న మాయ ముఖం ఒక్కసారిగా కోపంతో ఎర్రబడిపోతుంది………. !! నాన్సీ ఒకప్పుడు జై గర్ల్ ఫ్రెండ్ కావడం ఇప్పుడు మళ్ళీ తన అన్నయ్య లైఫ్ లోకి వచ్చి సంతోషంగా ఉన్న  వాళ్ళని డిస్టర్బ్ చేస్తుందో అని మాయ లోపల భయం, కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటాయి……… !!

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay