New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
విలన్ హస్బెండ్{2} -88

విలన్ హస్బెండ్{2} -88

రాహుల్ కాసేపటికి హరిణి వైపు చూస్తూ ఇక లేట్ చేయకుండా రేపే ఆ జై గాడిని మన గోడౌన్ దగ్గరకు తీసుకుని రా……… !!  రేపే వాడి చావుకు ముహూర్తం ఫిక్స్ చేసాను ఒంటరిగా వస్తే వాడు మాత్రమే పోతాడు……    !! జంటగా వస్తే మొగుడు పెళ్ళాం ఇద్దరినీ కలిసి పైకి పంపిస్తా అని క్రూరంగా నవ్వుకుంటూ ……… !! తనకు తెలిసిన రౌడీ కి కాల్ చేసి గోడౌన్ దగ్గరకు 50 మంది రౌడీ లను పంపమని చెప్పి క్రూరంగా నవ్వుతూ ఉంటాడు………. !!

నెక్స్ట్ డే నైట్  ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చిన జై……… !! స్టిల్ ఆధ్య బిహేవియర్ గురించే ఆలోచిస్తున్నాడు. నిన్న నైట్ తను ప్రవర్తించిన తీరు …….. !! ఆ కళ్లల్లోని భయం, ప్రేమ , గిల్ట్నెస్ ఇవన్నీ జై ను పీస్ఫుల్ గా ఉండనివ్వడం లేదు…….. !! ఆధ్య గురించి ఆలోచనల్లో ఉన్న జై తన మొబైల్ స్క్రీన్ మీద  హరిణి అన్న నేమ్ బ్లింక్ అవ్వడం చూసి……… !! కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఇదేంటి ఈ టైమ్ లో కాల్ చేస్తుంది మొన్నటి లాగ పిచ్చి వీడియోస్ కానీ పంపిందా…….. ?? అని ఆలోచిస్తూ రితిక వీడియోల వెనుక  తనను ట్రాప్ చేసిన దాని వెనుక హరిణి కూడా ఉందని జై కి తెలుసు అందుకే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకుంటాడు…….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay