Liked this story? Tip any amount — no login required. This is optional and does not unlock Premium.
Secure payment via Cashfree. Thank you for supporting our stories.
June 12, 2026 •
5,063 views
ఆ ఇంట్లో ఎప్పుడూ ఉండే ప్రశాంతత స్థానంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది……… !! నైట్ ఆధ్య మాటలతో జై మైండ్ రిలాక్స్ అయినా మార్నింగ్ లేచేసరికి ………. !! రాహుల్‌ను పట్టుకోవాలనే కసి రితికకు న్యాయం చేయాలనే పట్టుదల ఎక్కువయ్యాయి……… !! తను అనుకున్నది జరగాలంటే ఇక లేట్ చేయకూడదని జై డిసైడ్ అయ్యి ఫ్రెష్ అవ్వడానికి వెళతాడు…….. !!