New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
విలన్ హస్బెండ్{2} -87

విలన్ హస్బెండ్{2} -87

ఐ ఆమ్ సో సారీ తాతయ్య ఒక చిన్న అర్జెంట్ వర్క్ కోసం  వెళ్లాల్సి వచ్చింది…….. !!  మొబైల్ సైలెంట్ లో ఉండడం వల్ల మీ కాల్స్ నేను అటెండ్ చేయలేకపోయాను  ………. !! ఇంకెప్పుడూ ఇలా మిమ్మల్ని టెన్షన్ పెట్టను అంటూ అందరి వైపు చూస్తూ క్యూట్ గా మొహాన్ని పెట్టి …….. !! తన చూపులను జై పైనే నిలిపేస్తుంది ఆధ్య కళ్లల్లో ఉన్న ఇంటెన్సిటీ చూసి జై కి ఏదో తేడాగా అనిపించింది……… !!ఆ కళ్లల్లో ప్రేమతో పాటు ఏదో పెద్ద తుఫాను దాగి ఉందనే విషయం జై కి అర్ధమయింది కానీ అది ఏంటో ఊహించలేక ఆధ్య వైపు చూస్తూ ఉంటాడు…….. !!!

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay