New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
విలన్ హస్బెండ్{2} -67

విలన్ హస్బెండ్{2} -67

జై ఆఫీస్ నుండి డైరెక్ట్ గా తన ఆఫీస్ కి వెళ్ళిన ఆధ్య తన సిస్టమ్ ముందు కూర్చుని ఇన్ని డేస్ గా పెండింగ్ పడ్డ వర్క్ కంప్లీట్ చేయాలని డిసైడ్ అయిపోయి ఫుల్ కాన్సంట్రేషన్ తో తల కూడా తిప్పకుండా వర్క్ చేస్తుంటుంది……… !! లంచ్ టైమ్ అయినా ఆద్య సిస్టమ్ ముందు నుండి లేచేలా కనిపించకపోయేసరికి ఇట్స్ లంచ్ టైమ్ ఆధ్య ……. !! ఇక నీ వర్క్ కి బ్రేక్ ఇచ్చి పైకి లెగు ఐ ఆమ్ సో హంగ్రీ అంటూ ఆద్య క్యాబిన్ కి వచ్చి నీరసంగా మొహాన్ని పెట్టుకుంటుంది మాన్య……. !!

మాన్య నాకు ఆకలిగా లేదు నువ్వు నా కోసం వెయిట్ చేయకు వెళ్ళి లంచ్ చెయ్ అంటూ మాన్య వైపు కూడా చూడకుండా ఆన్సర్ ఇస్తుంది…….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay