New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
విలన్ హస్బెండ్{2} -68

విలన్ హస్బెండ్{2} -68

జై ను హరిణి తో అంత క్లోజ్ గా చూసిన ఆద్య కళ్లలో నీళ్లు తిరుగుతూ ఉంటే వాటిని తుడుచుకుంటూ…….. !!  జై మధ్యాహ్నం నీ కోసం స్టాండ్ తీసుకుని మాట్లాడింది నువ్వు మారావు అని నేను నమ్మాను కాబట్టి బట్ నువ్వు మాత్రం ఇక్కడ ఇలా ఛా ……… !!  నా మెడలో ఉన్న తాళి కి వాల్యూ ఇచ్చాను కానీ నీ మనసులో నాకు ప్లేస్ లేదన్న విషయం మర్చిపోయాను………

ఉబికి వస్తున్న  కన్నీళ్లు తుడుచుకుని ఆద్య ఫాస్ట్ గా నడుచుకుంటూ ఇంకొక్క క్షణం ఇక్కడే ఉంటే ఎక్కడ బరస్ట్ అయిపోతుందో ……    !! అని కతన కార్ పార్క్ చేసిన వైపు వేగంగా అడుగులు వేస్తుంది……. !! ఆధ్య వెళ్ళిపోవడం చూసిన డ్రైవర్ హమ్మయ్య మేడం వెళ్ళిపోతున్నారు …..    !! ఇక ఏ టెన్షన్ లేదు అని రిలాక్స్ అవుతూ అక్కడి నుండి సర్వ్ చేయడానికి ఒక ప్రైవేట్ క్యాబిన్ వైపు వెళతాడు…….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay