New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
విలన్ హస్బెండ్{2} -66

విలన్ హస్బెండ్{2} -66

వాట్ ఆర్ యూ టాకింగ్ మమత అది నా కూతురు……. !! తనకు నేను ఎంత చెప్తే అంత నాకు చెప్పకుండా అడుగు కూడా ముందుకు వేయదు……. !! యూ నో మాయ కి ఒక్క మేల్ ఫ్రెండ్ కూడా లేదో అబ్బాయిలకు చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది……. !!

అవునా అని నవ్వుతూ ఎదురుగా చూసిన మమత కళ్ళు పెద్దవి చేసి చూస్తూ…….!! అవునవును నిజంగా ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుందో నువ్వు కూడా చూడు అని రేణుక తలను అటుగా తిప్పుతుంది……. !! మాయ రుద్ర చెయ్ పట్టుకుని తన బుజం మీద తల వాల్చి నెమ్మదిగా నడుస్తూ……. !! రుద్ర తో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే రుద్ర మాయ నడుము చుట్టూ చేతులు వేసి నడుస్తూ కనిపిస్తాడు…….. !! అది చూసిన రేణుక షాక్ అవుతూ పైకి లేచి నుంచుంటుంది……… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay