హరిణి షేర్ చేసిన లొకేషన్ కి రీచ్ అయిన రాహుల్ కార్ దిగి కళ్ళకు ఉన్న గాగుల్స్ తీస్తూ……!! తన కోసమే వెయిట్ చేస్తున్న హరిణి దగ్గరకు వెళ్లి హగ్ చేసుకుంటూ……… !! ఇదేనా నువ్వు చెప్పిన అడ్రస్ అని ఎదురుగా కనిపిస్తున్న గెస్ట్ హౌస్ వైపు చూస్తూ అడుగుతాడు….. !!
యాహ్ అన్నయ్య తన ఫ్రెండ్స్ తో ఇక్కడికే వెళ్తున్నట్టు చెప్పాడు & అన్నయ్య మొబైల్ కూడా లాస్ట్ సిగ్నల్ ఇక్కడే చూపించింది నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేయించాను…… !!