New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

విలన్ హస్బెండ్{2} -39

తనను చూసి భయపడుతున్న రితిక ను చూసి తన మొహం దగ్గరకు……… !! రాహుల్ తన పెదవులు తీసుకొని వెళ్తూ ఉండగా తనను డిస్టర్బ్ చేస్తూ రింగ్ అవుతుంది రాహుల్ మొబైల్……. !! అసహనంగా కాల్ కట్ చేసి వెనక్కి జరుగుతున్న రితిక బుగ్గలు పట్టుకుని దగ్గరకు లాక్కుంటూ ……. !! కిస్ చేసే టైం కి మళ్ళీ కాల్ రావడం తో చిరాగ్గా రితిక ను వెనక్కి నెట్టి మొబైల్ వైపు చూస్తూ…… !!

ఇప్పుడే వస్తాను డార్లింగ్ ఇవాళ మొత్తం నీతో బాగా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యాను…… !!  అని బుగ్గలు లాగుతూ కాల్ లిఫ్ట్ చేసి అదే రూమ్ లో ఉన్న బాల్కనీ లోకి వెళ్తున్న రాహుల్ ను చూసి ఏడుస్తూ……  !! అసలు నా లైఫ్ ఎటు నుండి ఎటు వెళ్తోంది నేను అనుకున్నది ఏంటి నా లైఫ్ లో జరుగుతుంది ఏంటి…… ?? నేను ఇక ఎప్పటికీ వీడి దగ్గర ఉండాల్సిందేనా దీని కంటే చావడం బెటర్ అని ఏడుస్తూ ఉంటుంది రితిక….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay