Liked this story? Tip any amount — no login required. This is optional and does not unlock Premium.
Secure payment via Cashfree. Thank you for supporting our stories.
January 2, 2026 •
5,052 views
జై నెట్టడం వల్ల తన మీద వాటర్ కి ఓహ్ షట్ అంటూ కంగారుగా పైకి లేచిన అభీర్ తడిచిపోయిన తన షర్ట్ & ప్యాంట్ వైపు చూసుకుని జై వైపు చూసేసరికి జై చేస్తున్న పనికి షాక్ అవుతూ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటాడు……. !! మరో వైపు శైలు, మాన్య & మాయ కూడా వాళ్ళను అలా చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వెనక్కి తిరిగి నుంచుంటారు …….. !!