New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

విలన్ హస్బెండ్{2} -37

రేణుక మాదేష్ వైపు చూస్తూ ఈ విషయం గురించి అన్నయ్య కి చెప్తే ఏదైనా ఐడియా ఇస్తాడు అనుకుంటూ…… !! నీ దగ్గర ఏ విషయం కూడా దాచాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు అన్నయ్య ……. !! అందుకే ఇది కూడా చెప్తున్నాను నీకు తెలుసు కదా  వినయ్ ఫ్రెండ్ మహిదర్ కూతురు ఆధ్య నే జై మ్యారేజ్ చేసుకున్నాడని……. !! ఆది సామాన్యురాలు కాదు జై ను ఎంతలా మార్చేసింది అంటే పెళ్ళికి ముందు వరకూ జై నేను ఎదీ చెప్తే అదే వినేవాడు కానీ ఇప్పుడు 24 గంటలు దాని కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు …… !!

ఆద్య లేకుండా జై ఒక్క క్షణం కూడా ఉండలేక పోతున్నాడు దాని కోసం ఇష్టం లేని పూజలు, ఉపవాసాలు కూడా చేసేస్తున్నాడు ……. !! జై రోజు రోజుకి నా చెయ్ దాటి పొతున్నాడు అన్నయ్య నేను ఇలాగే చూస్తూ ఉంటే కొద్ది రోజుల్లో అది నా కొడుకు తో నన్నే బయటకు నెట్టించేసేలా ఉంది…… !! ఆధ్య ను దెబ్బ కొట్టాలి అనుకున్న ప్రతీ సారి నేనే ఓడిపోతున్నా వాళ్ళను విడదీయాలి అని ఎన్ని ప్లాన్స్ వేసినా అది నాకే రివర్స్ అవుతూ ఇద్దరూ మరింత క్లోజ్ అవుతున్నారు……. !! ఇప్పుడేం చేయాలో ఆధ్య ను ఎలా కంట్రోల్ లో పెట్టాలో వాళ్ళను ఎలా దూరం చేయాలో అర్థం కావడం లేదు…… !! వాళ్ళ మద్య ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా చిచ్చు పెట్టి వాళ్ళు విడిపోయేలా చేయాలి లేకపోతే అది నా చేతిలో మనవడిని పెట్టే దాకా ఊరుకునేలా లేదు…… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay