New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

విలన్ హస్బెండ్{2} -41

ఆద్య జై ను వెనక్కి నెట్టి విసురుగా డోర్ ఓపెన్ చేసుకుని కిందకు వస్తూ…… !! వీడు టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నాడు నాకే కండిషన్స్ పెడతాడా వీడు అన్నందుకు అయినా నేను అభీర్ కి మరింత క్లోజ్ అవుతా……. !! వీడు నన్నేం చేస్తాడో నేను కూడా చూస్తాను అరే వీడు మాత్రం వీడి గర్ల్ ఫ్రెండ్స్ తో ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు నేను మాత్రం వీడు చెప్పింది వినాలా…… ?? నెవెర్ వీడు ఏదైతే చేయద్దు అంటాడో నేను అదే చేస్తాను కానీ వీడు చెప్పింది చచ్చినా చేయను…… !! అని జై మీద కారాలు మిరియాలు నూరుతూ కిందకు వచ్చి డైనింగ్ ఏరియా వైపు వస్తుంది…… !!

అల్లుడిని తీసుకుని రావే అని చెప్పి పంపిస్తే ఒక్కదానివే వస్తున్నావ్ ఏంటి అమ్ము జై ఎక్కడ…… ??

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay