వరుణ్ తన సీట్ లో నుండి పైకీ లేచి షట్ అప్ ……….. !! హౌ డేర్ యూ టు కమ్ మై ఆఫీస్ జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ ……….. !! మీ పెద్దమ్మ ప్రీ ప్లాన్డ్ గా పంపిందా నిన్ను మళ్ళీ ఇదో కొత్త డ్రామా నా అంటూ………. !! నైన చేయ్ పట్టుకుంటాడు ఆన్నయ్య ప్లీస్…. నేను చెప్పేది విను అంటున్నా ………… !! బలవంతంగా తనను అఫీస్ బయటకు నెడతాడు వరుణ్ నైన ను అలా తీసుకుని వెల్లడం చూసిన …………. !! స్టాఫ్ మొత్తం షాక్ అయ్యి సీట్స్ నుండి పైకి లేచి నిల్చుని చూస్తూ ఉంటారు …….. !!
కింద పడ్డ నైన తన చేతికి అయిన గాయం వైపు బాధగా చూస్తూ ………… !! పైకి లేచి ఆన్నయ్య ప్లీస్ ఒక్క సారి నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వు నేను ఇక్కడికి వచ్చింది ……….. !!