వర్ష తన మొబైల్ లో చూపిస్తున్న స్వాతి, శ్రీరామ్ ల ఫోటోలు చూస్తున్న వరుణ్ ……….. !!! మొహం కోపంతో ఎర్ర పడుతుంది అంకుల్, ఆంటీ బావున్నారు కదా వరుణ్ అని నవ్వుతూ అడుగుతూ వరుణ్ వైపు చూసిన వర్ష కి ………….. !! వరుణ్ మోహం కోపంతో ఎర్ర పడ్డం చూసి వరుణ్ ఆర్ యు ఒకే అంటూ కంగారుగా అడుగుతుంది ……….. !!!
వర్ష వాయిస్ విన్న వరుణ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ హా…. వర్షు ఐ యాం ఒకే ……….. !! నాకు నన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు గుర్తొచ్చారు అంతే నువ్వు పడుకో …………. !!!నేను ఫ్రెష్ అయ్యి వస్తాను ఆని తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి షవర్ కింద అలాగే నిల్చుని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు ……… ;!