New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-6

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-6

బిందు, వర్ష ఇద్దరు వరుణ్ రూమ్ లోకి వెళ్ళేసరికి ………. !! గోకుల్ వరుణ్ పక్కన కూర్చుని వరుణ్ కు టెంపరేచర్ తగ్గిందో లేదో చూస్తూ కనిపిస్తాడు………. !! వర్ష వరుణ్ ను అలా చూసి బాధగా చూస్తూ ఉండిపోవడం  గమనించిన బిందు……. !! వర్ష చెయ్ పట్టుకుని లోపలికి తీసుకుని వస్తుంది అలా ఇద్దరు స్పృహ లేకుండా పడుకున్న వరుణ్ వైపు చూస్తారు  ………. !!!

గోకుల్ ఎవరో వచ్చిన సౌండ్ అవగానే తల పైకి ఎత్తి చూసి ……..  !! ఏయ్ బిందు మీరేంటి ఇక్కడ అయినా ఈ టైం లో ఇక్కడికి ఎందుకు వచ్చారు ……. ?? అని సీరియస్ అవుతాడు …….. !!  వరుణ్ కు ఫీవర్ వచ్చింది అని తెలిసి చూడ్డానికి వచ్చాం ……… !! ఇప్పుడెలా ఉంది గోకుల్ డాక్టర్ ఎం చెప్పారు అంటూ……… !! వరుణ్ పక్కన కూర్చుని  అడుగుతుంది వర్ష…….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay