New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-5

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-5

వర్ష వరుణ్ ఇద్దరు లంచ్ చేయడం అవ్వగానే ……….. !! ఇద్దరు జనరల్ గా మాట్లాడుకుంటూ వుంటారు అపుడే గోకుల్ వాళ్ళు కూడా  వచ్చి ఇద్దరితో జాయిన్ అవుతారు ……. !! వర్ష  ఇపుడే  వస్తాను అని చెప్పి పక్కకు వెళ్లి ఎవరికో ఫోన్ చేసి ఎదో చెప్పి …….. !! ఒక పది నిమిషాల తర్వాత వచ్చి వీళ్ళతో జాయిన్ అవుతుంది …….. !! గాయ్స్ ఇవాళ మధ్యాహ్నం క్లాసెస్ లేవు అట కదా ఎక్కడికైనా బయటకు వెళ్దామా……… ??  ఫీలింగ్ వెరీ బోర్ అని బిందు అనగానే వర్ష మూవీ కు వెళ్దాం అని అంటుంది …….. !!

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay