Liked this story? Tip any amount — no login required. This is optional and does not unlock Premium.
Secure payment via Cashfree. Thank you for supporting our stories.
May 25, 2026 •
5,074 views
వర్ష వరుణ్ వైపు సీరియస్ గా చూస్తూ……. !! ఏంటి ఏమన్నావ్ అంటుంది తను విన్నది నిజమో కాదో అన్న అనుమానం తో …….. !!
వరుణ్ కూల్ గా వర్ష వైపు చూస్తూ…….. !! నిన్ను మీ నాన్న పట్టుకున్నా ఇలానే కొడుత అంటున్నా అంటాడు మొహం సీరియస్ గా పెట్టుకుని ……. !! అది విన్న వర్ష హౌ డేర్ యూ అని లాగి పెట్టీ కొడుతుంది ఆవేశంగా వూగిపోతూ ఉంటుంది …….. !!