వర్ష గోకుల్ ను హత్తుకుని ఏడుస్తూ వుంటుంది ………… !! గోకుల్ రావడం ఒక్క క్షణం ఆలస్యం అయినా ఏమ్ జరుగుందేదో తలచుకుంటేనే తనకు ఏడుపు ఆగడం లేదు …….. !! గోకుల్ వర్ష చుట్టూ ఒక చెయ్ వేసి మరో చేత్తో తల నిమురుతూ ఏమ్ కాలేదు వర్శూ ఎడవకు ………. !! మేము వుండగా మీకేం అవుతుంది ( వర్ష, బిందు ) రా బయపడకు అంటూ ఓదారుస్తూ ఉంటాడు……… !!
వర్షా ఏడుస్తూ గోకుల్ వీ….. వీడు…. నన్ను కిస్ అంటూ ఇక చెప్పలేక ఏడుస్తూ………. !! గోకుల్ గుండె మీద తల పెట్టుకుని ఏడుస్తూ కళ్ళు మూసుకుంది ……… !! గోకుల్ వర్ష ను గుండెలకు హత్తుకుని ప్రవీణ్ వైపు కోపంగా చూడగానే …….. !! ప్రవీణ్ గుటకలు మింగుతూ చూస్తూ లేచి నిల్చుంటాడు………. !!