యూ స్టుపిడ్ అంటూ వర్ష వాడి మీద చెయ్ ఎత్తడం తో వాడు వర్ష చెయ్ పట్టుకుని……… !! ఇపుడు కొట్టవే ఏలా కొడతావో అంటూ బిందు వాడిని ఆపడానికి చూస్తుంటే………. !! తనని రెండో వాడు పట్టుకొని నవ్వుతూ వుండగా అపుడే రెస్టారెంట్ లో కి ఎంటర్ అవుతాడు వరుణ్ 😈👿……… !!
హేయ్ లీవ్ మై హ్యాండ్ అంటూ వర్ష వాడి ఉక్కు పిడికిలి లో నలుగుతున్న తన చేతిని వెనక్కి తీసుకోవాలని ట్రై చేస్తుంటే………. ?? వాడు ఇంకా గట్టిగా వర్ష చేతిని నొక్కి పట్టుకుని ఎన్టీ డార్లింగ్ ఇందాక తెగ వాగుతున్నావ్ ……….. ?? ఇపుడు అను ఎమ్ అంటావో అంటూ వెకిలిగా నవ్వూతూ……… !! అరేయ్ బావ చూడరా దీని చెయ్యి ఎంత స్మూత్ గా ఉందో ………. !! పాప సున్నిపిండి తో స్నానం చేస్తుంది అనుకుంటా అందుకే నున్నగా మెరుస్తూ ఉంది …….. !!