New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-15

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-15

వర్ష  వరుణ్ కార్ ను హాస్పిటల్ సెల్లార్ లో పార్క్ చేసి కోపంగా వస్తూ కనిపిస్తుంది …….. !! వర్ష ను అలా చూసిన గోకుల్, బిందు వర్ష ఎన్టీ ఇలా వరుణ్ కార్ లో వచ్చింది ఇప్పటి వరకు ఎక్కడికీ వెళ్ళింది అనుకుంటూ వర్ష కు ఎదురు వెళతారు …….. !!

వర్ష ఎక్కడికీ వెళ్లావ్ నువ్వు నీ కోసమే వెతుకుతూ ఉన్నాం …….. !! కాల్ కూడా ఆన్సర్ చేయట్లేదు నువ్వు బయట ఉన్నావ్ ఏమో అని చూస్తున్నామ్…….. !! ఈ లోపు కనిపించావ్ ఎటెళ్ళావే ఇక్కడి నుంచి వస్తున్నావ్……. ??

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay