బిందు నరేష్ వైపు బాధగా చూస్తూ ఆయన చెయ్ పట్టుకుని ………. !! బెడ్ మీద కూర్చుని వర్ష వైపు చూస్తుంది వర్ష ఏడుపు ఆపుకుంటూ ఉందని ………. !!!అదురుతున్న పెదవులు, ఎర్రగా కందిపోయిన ముక్కు , మొహం చెప్పడం తో కష్టంగా తన బాధను కంట్రోల్ చేసుకుని అంకుల్ అంటూ ఆప్యాయంగా పలకరిస్తుంది ……… !!
నరేష్ బారంగా కల్లు తెరచి బిందు వైపు చూసి చిన్నగా నవ్వుతూ……… !! ఏలా ఉన్నావ్ బిందు అంటూ లో వాయిస్ తో అడుగుతాడు ……… !!