వరుణ్ పాదాలకు గాజు ముక్కలు గుచ్చుకుని రక్తం కారుతూ ఉంటుంది ……. !! వరుణ్ షార్ప్ గా ఉన్న గ్లాస్ పీస్ తీసుకుని తన చేతి మీద ( హార్ట్ షేప్) ఐ లవ్ యూ వర్ష అంటూ………. !! రాస్తూ వుంటే చేతి నుండి రక్తం కారుతూ ఉన్నా ఏమాత్రం చీమ కట్టినట్టు కూడా అనిపించదు వరుణ్ కు ………. !! తన కళ్ళ ముందు వర్ష అందమయిన రూపం తప్పా ఎటువంటి నొప్పి కనిపించడం లేదు …….. !!
వరుణ్ ను అలా చూసిన ఇద్దరు షాక్ అయ్యి గ్లాస్ పీసెస్ ను చీపురు తీసుకుని ……… !! బిందు సైడ్ కు తీయడం తో గోకుల్ కోపంగా వరుణ్ వైపు వెల్లి తన చేతిలోని పీస్ లాక్కుని కింద పడేసి లాగి పెట్టీ కొడతాడు …………. !!