New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-17

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-17

వర్ష బిహేవియర్ వియర్డ్ గా అనిపించడం తో వర్షు ఏమైంది ……… ?? ఎందుకు నన్ను చూసి అలా టెన్స్ అవుతూ షివర్ అవుతూన్నావ్ …….. ?? అంటూ వర్ష ముందుకు వరుణ్ వెళ్తు వుండగా నోహ్ దగ్గరకు రావద్దు ………. !! నువ్వు మనిషివి కాదు మ్యానిటర్ వి వాళ్ళను టార్చర్ చేసినట్టు నన్ను చేస్తావ్ ……. !!!దగ్గరకు రాకు అంటూ టేబుల్ మీద వున్న సిసర్స్ , థర్మామీటర్, సిరంజ్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ప్లాస్టర్ , బ్లడ్ ప్రెషర్ మానిటర్, డ్రాపర్, మాస్క్ , డ్రాపర్ & ఐవి …….. !! ఇలా చేతికి అందినవి అన్నీ వరుణ్ మీదకు విసురుతూ ……… !! రూమ్ ను డంప్ యార్డ్ లా చేంజ్ చేయడం చూసి అందరికి వర్ష బిహేవియర్ చూసి బయన్ని సృష్టిస్తుంది ……… !!

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay