New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
హృదయ స్పందన-9

హృదయ స్పందన-9

హృదయ్ తన చెయ్ పట్టుకోగానే స్పందన షాక్ అయ్యి వెనక్కు తిరిగి చూస్తుంది

స్పందన:: ఏంటి సార్

హృదయ్:: ఏమైంది నీకు

స్పందన:: నాక నాకేం అయింది 🤔🤔

హృదయ్:: వాట్స్ రాంగ్ విత్ యు స్పందన ఎందుకు వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నావ్

స్పందన:: సార్ ముందు నా చెయ్ వదలండి నేను వెళ్ళాలి

హృదయ్:: స్పందన ను గోడకు లాక్ చేసి  తన కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు

స్పందన:: ఏమైనా డౌట్ వచ్చింద ఏంటి అలా చూస్తున్నాడు అని టెన్షన్ గా చూస్తూ ఉండిపోయింది

హృదయ్:: నిజం చెప్పు

స్పందన:: గుటకలు మింగుతూ ఏమ్ నిజం చెప్పాలి

హృదయ్:: తన కళ్ళలోకి సూటిగా చూస్తూ నాకు బోకేస్ పంపే అమ్మాయి వి  నువ్వే కదా

స్పందన:: చచ్చాన్రా బాబు వీడికి డౌట్ వచ్చేసింది ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి రా అని తల గోక్కుంటూ వుంది

హృదయ్:: నిన్నే అడుగుతోంది చెప్పు

స్పందన:: కాసేపు మౌనంగా ఉండి తర్వాత అసలు మీరేం మాట్లాడుతున్నారు నేను మీకు బోకేస్ పంపడం ఏంటి

హృదయ్:: ఏయ్ నిజం చెప్పు

స్పందన:: అబ్బా…. నేను చెప్పేది నిజం సార్ మీకు నేను బోకెస్ ఎందుకు పంపిస్తా నాకేంటి అవసరం

హృదయ్:: షాక్ అయ్యి అంటే నువ్వు పంపలేదా

స్పందన:: ఇప్పటి వరకూ అదే గా చెప్తోంది

హృదయ్:: మరి నన్ను ఎందుకు హగ్ చేసుకున్నావ్ నీ ఫుడ్ నాకు ఎందుకు పెట్టావ్

స్పందన:: అదేదో వూర్కే చేశ మీరు ఒంటరిగా కూర్చుని తింటున్నారు అని  తినిపించా

హృదయ్:: వెంటనే స్పందన  చెయ్ వదిలేస్తాడు

స్పందన:: హృదయ్ ను చూసి నవ్వి గుడ్ నైట్ సర్

హృదయ్:: ఎదో ఆలోచిస్తూ వున్నాడు

స్పందన:: హృదయ్ బుగ్గన ముద్దు పెడుతుంది

హృదయ్:: షాక్ అయ్యి చూస్తూ ఉన్నాడు

స్పందన:: నవ్వుతూ గుడ్ నైట్ సార్ అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది

హృదయ్:: కూడా స్పందన వెనుకే కిందకు వస్తాడు

ఈ లోపు మైరా డ్రైవింగ్ సిట్ లో కూర్చుని కార్ స్టార్ట్ చేస్తుంది స్పందన వచ్చి కూర్చోగానే అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేసి వెళ్లిపోతుంది

హృదయ్ కిందకు వచ్చి కార్ వైపు చూస్తూ అసలు ఆ అమ్మాయి స్పందన ఒక్కరా కాదా అని ఆలోచిస్తూ వున్నాడు

రాధిక:: కన్న ఏంటి ఇక్కడే ఉండి పోయావ్

హృదయ్:: అది ఏమ్ లేదు అమ్మ  ఫోన్ లో మాట్లాడుతూ వున్నా

రాధిక:: సరే నాన్న వెళ్లి ఫ్రెష్ అయి రా బొంచేద్దువు

హృదయ్:: అలాగే మా అని ఫ్రెష్ అయి రావడానికి తన రూమ్ లోకి వెళ్తాడు

రాఘవ్:: అపుడే ఇంట్లోకి వస్తూ రాధిక ను చూసి తన పక్కన వున్న చైర్ లో కూర్చుని

ఏమైంది రాధి ఇక్కడ కూర్చుని ఏమ్ ఆలోచిస్తున్నావ్ అని తన బుజం మీద చేయి వేసి అడుగుతాడు

రాధిక:: ఏమ్ లేదు అండి

రాఘవ్:: నీ గురించి నాకు తెలియదా రాది చెప్పు ఏమైంది

రాధిక:: మన కన్న మనల్ని వదిలి ఎక్కడికీ వెళ్ళడు కదండీ అని కంగారుగా అడుగుతుంది

రాఘవ్:: రాధి నువ్వు దేని గురించి ఆలోచిస్తూ ఉన్నావో నాకు అర్తం అవుతుంది

రాధిక:: కళ్ళ నిండా నీళ్లతో చూస్తూ ఉంది

రాఘవ్:: చూడు రాధి హృదయ్ మన దగ్గరికి ఎలాంటి సిచుయేశన్ మన దగ్గరకి వచ్చాడు అనేది నీకు కూడా తెలుసు

వాడు మన కొడుకు కాకపోయినా వాడ్ని మనం గుండెల మీద పెట్టుకుని పెంచాం

ఒక వేళ వాడ్ని కన్న  తల్లితండ్రులు వచ్చి వాడ్ని అడిగితే మనం వాడ్ని వాళ్ళతో పంపించక తప్పదు

రాధిక:: కన్నీళ్లు తుడుచుకుని ఏమ్ మాట్లాడుతున్నారు అండి మీరు

వాడు నా కొడుకు వాడ్ని నేను నా కడుపున మోయకపోయినా హృదయ్ నా ప్రాణం

అయిన ఇన్నాళ్లు రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తారు

వాళ్ళు వచ్చి అడిగిన సరే నేను వాడ్ని ఎక్కడికి పంపను హృదయ్ నా కొడుకు అంతే

నేను చచ్చే వరకు నా కొడుకు ను ఎక్కడికి పంపను వాడు ఎక్కడ వుంటే మనము అక్కడే

రాఘవ్:: రాధిక ను గుండెలకు హత్తుకుని ఓదారుస్తూ వున్నాడు

రాధిక::   రాఘవ్ గుండె మీద తల పెట్టుకుని చెప్పండి వాడు ఎక్కడికి  వెళ్ళడు కదా

రాఘవ్:: లేదు రాధి వాడు ఎక్కడికి వెళ్ళడు సరేనా

రాధిక:: నాకు తెలుసు అండి హృదయ్ ఎక్కడికి వెళ్ళడు వాడు నా కొడుకు

హృదయ్:: అమ్మ…… అమ్మా….

రాధిక:: ఆ వస్తున్న కన్న అని కన్నీళ్లు తుడుచుకుని లోపలికి వెళ్తుంది

రాఘవ్:: భగవంతుడా రాధి కు హృదయ్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలియంది కాదు

రాధి కు nihira కన్నా హృదయ్ అంటేనే చాలా ఇష్టం వాడి మీద పిచ్చి ప్రేమ పెంచుకుంది

వాడు వారం రోజుల ఫ్రెండ్ పెళ్లికి అని వేరే ఊరులో  వుంటేనే వాడి మీద బెంగ పెట్టుకొని జ్వరం తెచ్చుకుంది

అలాంటిది రేపు ఎపుడైనా వాడి కన్న తల్లితండ్రులు వచ్చి వాడిని తీసుకుని వెళ్తే

హృదయ్ శాశ్వతంగా దూరం అయితే నా రాధి పరిస్థితి ఎంటి స్వామి 🙏🙏

దయచేసి అలా జరగకుండా చూడు తండ్రి వాడు ఎప్పటికీ మాతోనే వుండేలా చూడు తండ్రి

నాది స్వార్థం కావచ్చు స్వామి కానీ వాడికి దూరంగా నేను కూడా ఉండలేను అని బాధ పడుతూ వున్నాడు

హృదయ్:: నాన్న

రాఘవ్:: కన్నీళ్లు తుడుచుకుని తల పైకి ఎత్తి ఏంటి కన్న

హృదయ్:: ఎప్పుడు వచ్చారు

రాఘవ్:: ఇందాకే కన్న

హృదయ్:: రాఘవ్ పక్కన కూర్చుని మరి లోపలికి రాకుండా బయటే కూర్చుని ఏమ్ ఆలోచిస్తున్నారు

ఏమైంది నాన్న అంతా ఒకే నా ఏమైనా ప్రాబ్లెమ్ ఆ చెప్పండి అని చాలా ప్రేమగా అడుగుతాడు

రాఘవ్:: హృదయ్ చేతిని తన చేతిలోకి తీసుకుని అలాంటిదేం లేదు కన్న

హృదయ్:: ఏమైనా వుంటే చెప్పండి నాన్న అనవసరంగా ఒక్కరే బాధ పడుతూ స్ట్రెస్ ఫీల్ అవ్వకండి

రాఘవ్:: అలాగే కన్న అలాంటిది ఏమైనా వుంటే కచ్చితంగా చెప్తాను

హృదయ్:: సరే వెళ్లి ఫ్రెష్ అవ్వండి ఆకలిగా ఉంది

రాఘవ్:: అలాగే కన్న అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు

హృదయ్:: రాఘవ్ వెళ్ళగానే  అలోచిస్తూ వున్నాడు నాకు బోకేస్  పంపేది ఎవరు అని

ఇంతలో nihira వచ్చి డిన్నర్ కి పిలవగానే ఆలోచనలను పక్కన పెట్టీ డిన్నర్ చేయడానికి వెళ్తాడు

❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️

మైరా:: ఏమైంది బేబ్ అంత ఆయాస పడుతు వచ్చావ్

స్పందన:: నవ్వుతూ స్వీట్ షాక్ ఇచ్చా అందుకే ఫాస్ట్ గా వచ్చేసా

మైరా:: 😁

స్పందన:: 😊😊

జియా:: బేబీ

స్పందన:: వెనక్కి తిరిగి ఏంటి బేబ్

జియా:: రోజీ గురించి ఏమ్ చేద్దాం అని అనుకుంటూ వున్నావ్

స్పందన:: అబ్బా 🙆🙆 హృదయ్ గొడవ లో పడి దీని గురించి మర్చిపోయా

రిషిక:: ఇపుడు ఏమ్ చేద్దాం బేబ్

స్పందన:: చెప్తా మైరా

మైరా:: అర్తం అయింది బేబ్

జియా:: ఏమ్ అర్తం అయింది 🤔🤔

మైరా:: ఇప్పుడు మనం రోషన్ గెస్ట్ హౌస్ కి వెళ్ళాలి అని

రిషిక:: ఇప్పుడా అయినా అక్కడికి ఎందుకు

స్పందన:: వెళ్తున్నాం కదా మీరే చూడండి నువ్వు స్పీడ్ పెంచు బేబీ

మైరా:: సరే అని స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ 15 మినిట్స్ లో రోషన్ గెస్ట్ హౌస్ దగ్గరకి వచ్చారు

వాచ్ మెన్ గేట్ ఓపెన్ చేయగానే మైరా లోపలికి కార్ పోనిస్తుంది

అక్కడ వర్క్ చేస్తున్న అబ్బాయి వచ్చి స్పందన కార్ డోర్ తీస్తాడు

స్పందన కార్ దిగుతుంది మిగిలిన ముగ్గురు కూడా కార్ దిగుతారు

అక్కడ వర్క్ చేసే అబ్బాయి స్పందన ను అక్కడ చూసి టెన్షన్ గా చూస్తూ ఉండిపోయారు

స్పందన:: కమాన్ బేబ్స్ పదండి

అబ్బాయి:: కంగారుగా  అమ్మా ఎక్కడికి

స్పందన:: కోపంగా చూస్తు ఉంది

అబ్బాయి:: బయ పడుతు అది స్పందన అమ్మా లోపల రోషన్ బాబు లేడు

స్పందన:: వాడ్ని చంప పగిలేలా కొట్టి వెళ్లి పని చూసుకో ఇంకోసారి నాకు ఎదురుగా నోరు తెరిచావో

ఐవిల్ కిల్ యు ఇడియట్ అని వాడ్ని చెడ మడ తిట్టి తన ఫ్రెండ్స్ తీసుకుని లోపలికి వెళ్ళి పోయింది

అబ్బాయి:: దేవుడా లోపల రోషన్ బాబు స్పందన అమ్మ ఫ్రెండ్ తో వున్నారు ఇప్పుడు ఏమ్ అవుతుందో ఎంటో

ముందు రోషన్ బాబు కు ఫోన్ చేసి స్పందన అమ్మ వచ్చిన విషయం చెప్పాలి అని

ఫోన్ తీసుకుని కాల్ చేస్తూ వుంటాడు కానీ రోషన్ లిఫ్ట్ చేయడు

అబ్బా…..🤦🤦 చా ఈయన కాల్ లిఫ్ట్ చేయడం లేదు ఏమ్ జరుగుతుందో ఎంటో అని కాల్ చేస్తూనే ఉన్నాడు

( ఇక్కడ మన రోషన్ బాబు ఏమ్ చేస్తున్నాడో ఒక లుక్ వేద్దాం పదండి 🚶🚶)

రోషన్:: రోజీ ను బెడ్ మీద విత్ అవుట్ డ్రెస్ తో హగ్ చేసుకుని పడుకుని ఉన్నాడు

రోజీ:: రోషన్ ఐ వన్న టాక్ విత్ యూ

రోషన్:: అబ్బా…. రోజీ నాట్ నౌ అని బెడ్ షీట్ లో కి లాగేసాడు

రోజీ:: రోషన్….. రోషన్ అంటూనే తనకు సరెండర్ అయిపోయింది

గంట సేపటి తరువాత ఇద్దరూ ఫ్రెష్ అయి డ్రెస్ అప్ అయి రెడీ అయ్యారు

రోషన్:: సోఫా లో కూర్చుని రోజీ ను తన లాపి లో కూర్చో పెట్టుకున్నాడు

రోజీ:: రోషన్ నీతో మాట్లాడాలి

రోషన్:: రోజీ చెవిని కొరుకుతూ హ్మ్మ్ చెప్పు రోజీ

రోజీ:: రోషన్ ప్లీజ్ కాసేపు కామ్ గా వుంటే నేను చెప్తా

రోషన్:: రోజీ నడుము మీద చెయ్యేసి సరే చెప్పు

రోజీ:: రోషన్ మెడ చుట్టూ చేతులు వేసి లిప్స్ మీద కిస్ ఇస్తుంది

రోషన్:: సరే ఇప్పుడు చెప్పు

రోజీ:: రోషన్ హెయిర్ సెట్ చేస్తూ మన మధ్య రిలేషన్ గురించి శాండీ కు తెలిసిపోయింది

రోషన్:: షాక్ అయ్యి వాట్ ఏమ్ అంటున్నావ్ రోజీ

రోజీ:: అవును అని కాలేజ్ లో జరిగింది మొత్తం చెప్తుంది

రోషన్:: అంటే శాండీ దగ్గర మన పిక్స్ అన్ని వున్నాయి అన మాట

రోజీ:: అవును రోషన్ నాకేం చేయాలో అర్థం కాలేదు అందుకే అక్కడి నుంచి వచ్చేసా

ఈ విషయం తెలియగానే నాకు అప్పటి వరకు సపోర్ట్ చేసిన జియా, రిషి కూడా నన్ను అసహ్యంగా చూసారు

నాకు చాలా కోపం వచ్చేసింది ఏమ్ చేయాలో అర్థం కాలేదు రోషన్

రోషన్:: రోజీ మెడ మీద చిన్నగా కొరుకుతూ జస్ట్ రిలాక్స్ అది నేను చూసుకుంటా

నువ్వు ఎప్పటి లాగే కాలేజ్ కి వెళ్లి శాండీ  గురించి ఇన్ఫర్మేషన్ చెప్తూ వుండు

రోజీ:; నాకు ఎందుకో అది హృదయ్ ను లవ్ చేస్తోంది అని అనిపిస్తోంది

రోషన్:: హా హా 😁😁 దాని గురించి నాకు పూర్తిగా తెలుసు దాని పొగరు నాకు తెలీదా

లెక్చరర్ ను లవ్ చేయడం ఇంపాజిబుల్ రోజీ అని మెడ మీద ముద్దు పెడుతూ వున్నాడు

రోజీ:: అది ఇప్పుడు నాతో అసలు మాట్లాడదు

రోషన్:: ఇట్స్ ఓకే ముందు ఆ విక్యాత్ కు ఎలా దగ్గర కావాలో ఆలోచించు

రోజీ:: అదే అర్తం కావట్లేదు నన్ను చూస్తేనే చిరాకు పడుతూ వుంటాడు

రోషన్:: నీ ట్యాలెంట్ మొత్తం చూపించు ఎలాగోలా పడేయి తర్వాత వాళ్ళను పెళ్లి చేసుకుని మనం హ్యాపీగా సెటిల్ అవచ్చు

పెళ్లి తర్వాత కూడా మనం ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేయవచ్చు

రోజీ:: నేను అదే పనిలో ఉన్నాను

రోషన్:: నాకు తెలుసు కదా నీ గురించి అని తన లిప్స్ ను రోజీ లిప్స్ తో మూసేసాడు

అప్పుడే అక్కడికి స్పందన తన ఫ్రెండ్స్ ను ఆ రూమ్ లోకి తీసుకుని వస్తుంది

జియా, రిషి & మైరా,  వాళ్ళు అక్కడ వున్న పొజిషన్ చూసి షాక్ అయ్యి చూస్తూ ఉన్నారు

స్పందన  మాత్రం ఇద్దరిని కోపంగా చూస్తూ ఉండిపోయింది

రోషన్ & రోజీ కు డోర్ ఓపెన్ చేసిన సౌండ్ కూడా రాలేదు అంత డీప్ గా మునిగిపోయారు ఇద్దరు ( కర్మ కర్మ 🤦)

స్పందన ఇక వాళ్ళ షో చూడలేక కోపంగా పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ నేలకేసి గట్టిగా కొడుతుంది

ఆ సౌండ్ కు రోషన్ & రోజీ వేరు పడి వెనక్కు తిరిగి చూడగానే ఎదురుగా వీళ్ళను చూసి షాక్ అయ్యి పైకి లేచి నిల్చుని చూస్తూ ఉన్నారు

స్పందన కోపంగా రోజీ దగ్గరకు వచ్చి చంపలు వాయిస్తూ వుంది

రోషన్ ఎంత ట్రై చేస్తున్నా కూడా వినకుండా చంపలు పగిలేలా కొడుతుంది

జియా, మైరా, రిషి వచ్చి స్పందన ను బలవంతంగా తనను పక్కకు లాగుతారు

రోజీ:: 😭😭

రోషన్:: హ్యావ్ యూ గాట్ మ్యాడ్ శాండీ

స్పందన:: 😠😠

రోజీ:: చెంపలు మీద చేతులు పెట్టుకుని ఏడుస్తూ ఉంది 😭😭

రోషన్:: రోజీ ను దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ వున్నాడు

జియా:: బేబీ కూల్

స్పందన:: చూసారు కదా వీళ్ళను ఇప్పుడు చెప్పండి వీళ్ళను ఏమ్ చేయాలో అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కోపంగా చూస్తు ఉంది

జియా:: అసలు నువ్వు ఫ్రెండ్ వే నా చీ ….. నిన్ను చూడాలి అంటేనే అసహ్యంగా ఉంది

రిషిక::  నిజంగా నిన్ను మా ఫ్రెండ్ అని చెప్పుకోడానికి షేమ్ గా ఉంది

శాండీ చేసుకోబోయే అబ్బాయి తో ఇలా బెడ్ రూమ్ లో ఈ పొజిషన్ లో ఛీ నాకు మాట్లాడ్డానికి కూడా రావట్లేదు

రోషన్:: విల్ యూ ప్లీజ్ షట్ అప్

స్పందన:: కోపంగా వెళ్లి రోషన్ చంప మీద కొడుతుంది

రోషన్:: శాండీ

స్పందన:: శాండీ కాదు స్పందన….. స్పందన అనిల్!!!!

రోషన్:: అసలు ఇక్కడేం జరగలేదు రోజీ కి కంట్లో ఎదో పడితే

మైరా:: వొళ్లో కూర్చో పెట్టుకుని ఊదుతున్నావ్ అంతేనా

జియా:: కంట్లో కాదు అనుకుంటా నోట్లో అనుకుంటా ఎదో పడింది

రిషిక:: కరెక్ట్ గా చెప్పావ్ బేబీ

రోషన్:: కోపంగా రిషిక

జియా:: ఛీ…. ఇలాంటి వాళ్ళతో మనకేంటే పదండి
పోదాం

మైరా:: తన కలిలో చెప్పు తీసుకుని రోజీ చంప మీద గుర్తు పడేలా కొడుతుంది

రోజీ:: కోపంగా మైరా

మైరా:: చీ…. నోరు ముయ్యవే  బ్లడీ బిచ్

రిషిక:: బేబీ నాకు దీన్ని చూస్తుంటే చంపేయాలని అనిపిస్తుంది నాకు

రోజీ:: 😠😠

మైరా:: ఇప్పుడు చెప్తున్నా ఇంకో సారి మాతో మాట్లాడాలని చూసిన, విక్యాత్ ను మ్యారేజ్

చేసుకోవాలని ట్రై చేసినా మీ ఫొటోస్ & వీడియోస్ నెట్ లో వుంటాయి జాగ్రత్త

స్పందన:: నాకు ఇవి నెట్ లో పెట్టడం నిమిషం లో పని కానీ మా మామ్ కోసం ఆగిపోతున్న

రోషన్:: నిన్ను పెళ్లి చేసుకునేది నేనే

స్పందన:: నువ్వు నాకు నా కాలి దుమ్ము తో సమానం నిన్ను నేను పెళ్లి చేసుకోవడం నేను ఎప్పటికీ జరగదు గుర్తు పెట్టుకో

రోషన్:: అది ఎలా జరగదో నేను చూస్తా

స్పందన:: గో టు హేల్ అని  ఇద్దరిని చిరాగ్గా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది

వెనుకే తన ఫ్రెండ్ కూడా అందరు వెళ్ళిపోయారు అందరు స్పందన ఇంటికి స్టార్ట్ అయ్యారు

ఇంటికి వెళ్లగానే స్పందన ఇంట్లో కి కోపంగా వెళుతుంది అది చూసిన వాళ్ళు కూడా అంతే కోపంగా ఇంటికి వెళ్ళి పోయారు

నెక్స్ట్ డే మార్నింగ్ స్పందన గార్డెన్ లో కూర్చుని హృదయ్ పిక్స్ చూస్తూ ఉంది

అపుడే అక్కడికి తన ఫ్రెండ్స్ వస్తారు మెయిడ్ తో వాళ్ళ అందరికీ జ్యూస్ తెప్పిస్తుంది

అందరు కామ్ గా కూర్చుని తాగుతూ వున్నారు నువ్వు అడుగు నువ్వు అడుగు అని సైగ చేసుకుంటూ ఉంటారు

జియా:: ఇలా కాదు అని బేబీ అని అంటుంది

స్పందన:: జ్యూస్ తాగుతూ చెప్పు బేబీ

జియా:: అది….. అదీ….

స్పందన:: ఎంటో చెప్పు బేబీ

రిషిక:: అదే మీ లవ్ స్టోరీ గురించి చెప్తా అన్నావ్ గా

స్పందన:: నవ్వి ఓ… అదా

జియా:: చాలా టెన్షన్ గా ఉంది చెప్పు బేబీ

స్పందన:: నవ్వి నేను హృదయ్ ను ఫస్ట్ టైమ్ చూసింది