New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
హృదయ స్పందన – 12

హృదయ స్పందన – 12

స్పందన:: 😠😠

 

విక్యాత్:: 😁😁

 

Nihira:: కూర్చో విక్యాత్

 

విక్యాత్:: ఇబ్బందిగా ఒక నవ్వు నవ్వి కూర్చున్నాడు

 

స్పందన:: 😡😡

 

విక్యాత్:: బాబోయ్ ఇదేంటి ఇలా చూస్తోంది అర్జెంట్ గా ఇక్కడి నుండి ఎస్కేప్ అవ్వడం బెటర్

 

హృదయ్:: సో ఏమ్ చేస్తుంటావు విక్యాత్

 

Nihira:: విక్యాత్ &₹&₹&₹ కంపెనీ లో మ్యానేజర్ గా వర్క్ చేస్తూ వున్నాడు అన్నయ్య

 

స్పందన:: వీడి కంపెనీ లో విడే మ్యానేజర్ గా వర్క్ చేస్తూ వున్నట్టు ఎందుకు చెప్పాడు

 

హృదయ్:: ఓ…. కంగ్రాట్స్ అది చాలా పెద్ద కంపెనీ అందులో జాబ్ చేస్తున్నారు అంటే యూ ఆర్ రియల్లీ టాలెంటెడ్

 

విక్యాత్:: 😊😊

 

Nihira:: సరే మీరు మాట్లాడుతూ వుండండి నేను వెళ్లి టీ తీసుకుని వస్తా అని కిచెన్ లోకి వెళ్తుంది

 

స్పందన:: హృదయ్

 

హృదయ్:: ఎంటి శాండీ

 

స్పందన:: ఫ్రిడ్జ్ లో కోక్ వుందా

 

హృదయ్:: అయ్యో లేదు శాండీ

 

స్పందన:: అవునా !! ఇట్స్ ఒకే…!!

 

హృదయ్:: నో ప్రాబ్లెమ్ నేను వెళ్లి తీసుకుని వస్తాను

 

స్పందన:: పర్లేదు నీకు ఎందుకు అనవసరంగా శ్రమ

 

హృదయ్:: నాకు ఎం శ్రమ లేదు 5 మినిట్స్ లో వస్తాను అని బైక్ కిస్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు

 

స్పందన:: హృదయ్ వెళ్ళగానే కోపంగా విక్యాత్ కాలర్ పట్టుకుని అక్కడి నుండి రూమ్ లోకి తీసుకుని వెళ్తుంది

 

విక్యాత్:: శాండీ ఏంటిది నీహ చూస్తే ఏమ్ అనుకుంటుంది ముందు చెయ్ వదులు

 

స్పందన:: నిహా ఎవర్రా

 

విక్యాత్:: 😁😁nihira ను ముద్దుగా నేను నిహా అని పిలుస్తా

 

స్పందన:: సచ్చినోడ అని జుట్టు పట్టుకుని కొడుతూ కడుపులో పంచ్ ఇచ్చి ఎలా పడితే అలా కొడుతూ ఉంది

 

విక్యాత్:: శాండీ ప్లీజ్ స్టాప్ ఇట్

 

స్పందన:: 🤛🤛

 

విక్యాత్:: ఆగవే తల్లి నొప్పెడుతొంది

 

స్పందన:: నొపెట్టలనే కదరా కొట్టేది 👊👊

 

విక్యాత్:: ఇక నాకు ఓపిక లేదు ఆపవే తల్లీ 🙏🙏

 

స్పందన:: రొప్పుతూ బెడ్ మీద కూర్చుని కోపంగా చూస్తు ఉంది

 

విక్యాత్::  స్పందన పక్కన కూర్చుని ఎమైందే నీకు పూనకం వచ్చిన అమ్మొరిల అలా కొడుతున్నావ్

 

స్పందన:: నిన్నటి వరకు నన్ను ప్రిన్సెస్ అని ఇప్పుడు అమ్మోరు అంటావా 👊👊

 

విక్యాత్:: చచ్చిపోయేలా వున్నా ఆపవే 😭

 

స్పందన:: 😡😡

 

విక్యాత్:; ఏమైందీ శాండీ నీకు దయ్యం కానీ పట్టిందా ఎంటి 🤔🤔

 

స్పందన:: 👊👊 కొట్టడానికి చేయి ఎత్తుతుంది

 

విక్యాత్:: స్పందన చెయ్ పట్టుకుని  ముందు విషయం చెప్పు ఎందుకు అంత సీరియస్ గా ఉన్నావ్

 

స్పందన:: ఎందుకో నీకు తెలియదా

 

విక్యాత్:: తెలిస్తే ఎందుకు అడుగుతానే 😥😥

 

స్పందన:: nihira తో నీకెంట్రా ఫ్రెండ్షిప్

 

విక్యాత్:: నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నా అని నీకు చెప్పానా

 

స్పందన:: మరి 🙄🙄

 

విక్యాత్:: 😁😁 లవ్ చేస్తున్నా

 

స్పందన:: వాట్ 😠😠

 

విక్యాత్:: ఏమైంది అలా చూస్తున్నావ్ 😒😒

 

స్పందన:: రేయ్ ఇడియట్ నా మరదలు ను మోసం చేశావో చంపుతా 👊👊

 

విక్యాత్:: నేను ఎందుకు మోసం చేస్తానే ☹️☹️

 

స్పందన:: నా మరదలు నీ వల్ల బాధ పడింది అంటే నా చేతుల్లో నీకు ఉంది 😠😠

 

విక్యాత్:: నీకు ఏమైనా మెంటల్ ఆ niha ను మరదలు అంటావ్ నేను మోసం చేస్తున్నా అంటావ్ ఎంటే నువ్వు 😥😥

 

స్పందన:: అదంతా తర్వాత రా అనైష గురించి ఏమ్ చెప్తావు రా ఇంట్లో

 

విక్యాత్:: ఇపుడు దాని గురించి ఎందుకే 🤔🤔

 

స్పందన:: ఎందుకు అంటావెంట్రా తనతో నీకు డాడీ మ్యారేజ్ ఫిక్స్ చేశారు

 

విక్యాత్:: వాట్ 😨😨

 

స్పందన:: వాట్ ఏంట్రా నీ మొహం త్వరలో ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా చేయాలని డాడీ ఫిక్స్ అయ్యాడు

 

విక్యాత్:: అయితే ఆయన్నే చేసుకోమని చెప్పు అని కోపంగా అక్కడి నుంచి హల్ లో కి వెళ్తాడు

 

స్పందన:: ఇప్పుడు వున్న టెన్షన్లు చాలవు అన్నట్టు వీడెంటి ఇలా షాక్ ఇచ్చాడు అని శాండీ కూడా హాల్ లోకి వస్తుంది

 

స్పందన వెళ్ళే సరికి నిహిర విక్యాత్ ను కోపంగా చూస్తూ వుంటుంది

 

స్పందన ను చూసి ఇద్దరిని కోపంగా చూస్తు ఉంటే ఇద్దరికీ ఏమ్ అర్తం కాక అయోమయంగా చూస్తూ ఉన్నారు

 

 

📖❤️ కథ చదవడం మాత్రమే కాదు… కథలో మీరూ ఒక భాగమే ……. !!

మన స్టోరీ కొత్త ఎపిసోడ్ ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు మీ ముందుకు వస్తుంది. ⏰✨

ఈరోజు ఎపిసోడ్ చదివారా? అయితే ఒక్కసారి ఆలోచించండి… 👀

💭 ఈ ఎపిసోడ్‌లో మీకు బాగా నచ్చిన సీన్ ఏది….??

❤️ మీ ఫేవరెట్ పెయిర్ ఎవరు……??

😍 వాళ్లిద్దరి కెమిస్ట్రీకి మీరు ఎంత మార్కులు ఇస్తారు….??

😡 ఏ క్యారెక్టర్ మీద కోపం వచ్చింది…..??

🥹 ఏ సీన్ మీ హార్ట్‌ని టచ్ చేసింది…..??

🤔 తర్వాత ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు……??

ముఖ్యంగా…

మీకు నచ్చిన క్యారెక్టర్ చివరి వరకు మీ ఫేవరెట్‌గానే ఉంటాడని అనుకుంటున్నారా…….?? 😉

మీ ఊహ నిజమవుతుందా…..??

లేక కథ మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తుందా…? 👀🔥

కామెంట్‌లో మీ Opinion + Prediction + Favourite Pair తప్పకుండా చెప్పండి…….!!💬❤️

మీరు పెట్టే ప్రతి కామెంట్ మాకు చాలా విలువైనది. 🫶

ఎందుకంటే మీ స్పందనే మాకు ఇంకా మంచి కథలు రాయడానికి కావాల్సిన మోటివేషన్…….!! ✨

మరి ఈరోజు ఎపిసోడ్‌కి మీ రేటింగ్ ఎంత? ⭐

మీ హార్ట్‌ని టచ్ చేస్తే ❤️

పెట్టండి…!!

కథ నచ్చితే 💕 చెప్పండి…!!

నచ్చని విషయం ఉంటే అది కూడా ఓపెన్‌గా చెప్పండి.

మీ కామెంట్ కోసం మేము వెయిట్ చేస్తుంటాం…!! ❤️📖