హృదయ స్పందన-8
Nihira కాలేజ్ బస్ దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ వుంటుంది అపుడే తనకు ఎదురుగ ఒక బైక్ వచ్చి ఆగుతుంది
Nihira తల పైకి ఎత్తి చూస్తే ఎదురుగా అందమైన మొహం తో నవ్వుతూ చూస్తూ ఉన్నా విక్యాత్ కనిపిస్తాడు
Nihira:: విక్యాత్ ను చూసి నవ్వుతూ ఉంది
విక్యాత్:: 😊😊
Nihira:: 🖐️ విక్యాత్
విక్యాత్:: నవ్వుతూ హాయ్ అని చెయ్ ఉపుతాడు
Nihira:: బ్యాగ్ లో నుండి ఫోన్ తీసుకుని నువ్వేంటి ఇక్కడ అని మెసేజ్ చేస్తుంది
విక్యాత్:: ఫోన్ తీసుకుని ఇటు వెళ్తుంటే నువ్వు కనిపించావు అందుకే వచ్చా అని మెసేజ్ చేసాడు
Nihira:: ఎలా ఉంది జాబ్
విక్యాత్:: గుడ్
Nihira:: 😊
విక్యాత్:: ఏమైంది నడుచుకుంటూ వెళ్తున్నావ్
Nihira:: ఇక్కడి నుంచి మా ఇల్లు దగ్గరే అందుకే నడుచుకుంటూ వెళ్తున్నా
విక్యాత్:: నేను డ్రాప్ చేస్తాను కమ్ విత్ మీ
Nihira:: ఇబ్బందిగా ఫేస్ పెట్టీ ఇట్స్ ఓకే నేను వెళ్తాను
విక్యాత్:: అదేంటి నిహ నా మీద నమ్మకం లేదా
Nihira:: నో నో అలాంటిదేం లేదు
విక్యాత్:: మరి ఎందుకు రాను అంటున్నావ్
Nihira:: అనవసరంగా నీకు ఎందుకు ట్రబుల్
విక్యాత్:: అయినా నా లాంటి డంబ్ పీపుల్ తో ఎవరు ఫ్రెండ్ షిప్ చేయరు ఇంక ట్రస్ట్ ఎలా చేస్తారు
Nihira:: వెళ్లి విక్యాత్ బైక్ మీద కూర్చుని ఐ ఆల్వేస్ ట్రస్ట్ యూ విక్యాత్ అని తన బుజం మీద చేయి వేసి చెప్తుంది
విక్యాత్:: నవ్వి బైక్ స్టార్ట్ చేసాడు
Nihira:: నువ్వు ఎప్పుడు అలా ఫీల్ అవ్వకు నీకు నేను వున్నాను విక్యాత్
విక్యాత్:: సడెన్ బ్రేక్ వేసి nihira వైపు చూస్తాడు
Nihira:: ఐ మీన్ ఒక ఫ్రెండ్ గా ఐ ఆల్వేస్ బీ విత్ యు విక్యాత్
విక్యాత్:: నవ్వి స్టార్ట్ చేసాడు బైక్
Nihira:: కాసేపు అయ్యాక హా విక్యాత్ ఇక్కడే ఆపు
విక్యాత్:: బైక్ స్టాప్ చేస్తాడు
Nihira:: బైక్ దిగి థాంక్ యూ విక్యాత్
విక్యాత్:: 😊😊
Nihira:: ఓకే దెన్ భై
విక్యాత్:: తన పాకెట్ లో నుండి ఒక పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ ఇస్తాడు
Nihira:: అది తీసుకుని థాంక్స్ అని చెప్తుంది
విక్యాత్:: నవ్వి బైక్ దిగి nihira ను గట్టిగా హత్తుకుని భై చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు
Nihira:: షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయింది తర్వాత వెనుక ఎదో వెహికల్ హార్న్ సౌండ్ విని కంగారుగా చుట్టూ చూసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది
❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️
స్పందన ఇంటికి వెళ్లి ఫ్రెష్ అవుతూ ఉంటుంది రాసి వచ్చి స్పందన కు కావలసిన థింగ్స్ అన్ని పెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది
స్పందన బాత్ రోబ్ వేసుకుని వచ్చి హెయిర్ డ్రయ్యర్ తో హెయిర్ ఆరబెట్టుకుంటు వుంటుంది
అపుడే తన రూమ్ డోర్ నాక్ చేసిన సౌండ్ రావడం తో టేబుల్ మీద వున్న రిమోట్ తీసుకుని
డోర్ ఓపెన్ చేస్తుంది అది ఓపెన్ అవ్వగానే మైరా, జియా & రిషిక లోపలికి వస్తారు
స్పందన కు వాళ్ళు వస్తారు అని ముందే గెస్ చేసుంటుంది కాబట్టి
పెద్దగా రియాక్ట్ అవ్వకుండా తన పని తను చేసుకుంటూ ఉంది
మైరా స్పందన రూమ్ లో వున్న ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి అందులో నుండి కూల్ కేక్ తీసుకుని తింటూ ఉంది
రిషిక, జియా ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటూ ఏమ్ అర్తం కాక బ్లాంక్ ఫేస్ పెట్టీ చూస్తూ ఉన్నారు
స్పందన అందంగా రెడీ అయి వాళ్ళ వైపు చూస్తుంది వాళ్ళు ఇంకా అలానే చూస్తున్నారు
స్పందన మైరా వైపు చూసి వెళ్దామా అని అనగానే తను కేక్ తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తుంది
తర్వాత వీళ్ళ వైపు చూసి వెళ్దామా అని అనగానే ఇద్దరు ఓకే సారి
నేను నీతో మాట్లాడాలి అని అంటారు స్పందన నవ్వి వెళ్తూ మాట్లాడుకుందాం అని అంటుంది
వాళ్ళు కూడా సరే అని చెప్పి నలుగురు లహరి గారితో కంబైన్డ్ స్టడీ చేయడానికి వెళ్తున్నాం అని చెప్పి స్టార్ట్ అవుతారు
స్పందన డ్రైవర్ ను వద్దు అని చెప్పి తనే డ్రైవింగ్ సీట్ లో కూర్చుంది
రిషిక, మైరా, జియా వాళ్ళ కార్స్ స్పందన వాళ్ళ ఇంట్లో పోర్టీకో లో పార్క్ చేసి
ముగ్గురూ కూడా స్పందన కార్ లో కూర్చోగానే స్పందన కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది
స్పందన డ్రైవ్ చేస్తూనే ఇప్పుడు చెప్పండి బేబ్స్ ఎందుకు అలా ఇద్దరు
బ్లాంక్ ఫేసెస్ పెట్టుకుని అయోమయంగా చూస్తూ ఉన్నారు వాట్ హ్యపెండ్ టూ బోత్ ఆఫ్ యూ
జియా:: స్టాప్ ద కార్
స్పందన:: డ్రైవ్ చేస్తూ వాట్
జియా:: ఐ సెడ్ స్టాప్ ద కార్ శాండీ
స్పందన:: కార్ స్టాప్ చేస్తుంది
జియా, రిషిక:: ఇద్దరు కార్ దిగుతారు
స్పందన, మైరా:: కూడా కార్ దిగి వాళ్ళను చూస్తూ ఉన్నారు
రిషిక:: ఏమ్ జరుగుతుందో తెలుసుకోవచ్చ బేబ్
స్పందన:: కార్ కు ఆనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని దేని గురించి బేబీ
జియా:: బేబీ ప్లీజ్ మేము అడుగుతోంది నీ గురించే ఆ విషయం నీకి కూడా తెలుసు
స్పందన:: అలాగే చూస్తూ ఉంది
రిషిక:: అసలు నీకు ఏమైంది బెబ్
స్పందన:: నాక నాకేం అయింది ఐ యాం పర్ఫెక్ట్
జియా:: బేబీ మేము నీ ఫ్రెండ్స్ నీలో చేంజ్ వస్తె ఆ మాత్రం తెలుసుకోలేము అని అనుకుంటున్నావా
రిషిక:: డు యూ థింక్ వుయ్ అర్ ఎల్. కే. జీ. స్టూడెంట్స్
మైరా:: అరే వాట్ హ్యాపెండ్ గాయ్స్
జియా:: ఆర్ యు ఇన్ లవ్ బేబ్
స్పందన:: నో……. హూ టోల్డ్ యూ
రిశిక:: ఎవరో చెప్పడం ఎందుకు నీ కళ్ళు, నీ ప్రవర్తన చెప్తోంది నువ్వు లవ్ లో వున్నావ్ అని
స్పందన:: అదే యాటిట్యూడ్ మెయిన్ టైన్ చేస్తూ నేను లవ్ లో వున్నారు అని
తెలుసుకున్న వాళ్ళు ఎవర్ని లవ్ చేస్తున్నానో కూడా తెలుసుకోవాలి కదా బేబ్స్
జియా:: బేబీ నీ గురించి మాకు బాగా తెలుసు నువ్వు ఎలా వుంటవో ఎంటో అని
నువ్వు ఒక్క సారి వేసుకున్న డ్రెస్ మళ్లీ వేసుకోవ్ & అందరి దగ్గరా నీ యాటిట్యూడ్ చూపిస్తావు
ఈవెన్ మా దగ్గర కూడా నువ్వు నీ యాటిట్యూడ్ మెయిన్ టెయిన్ చేస్తావు .
డబ్బు లేని మనుషులను అసలు బేర్ చేయవ్ & వాళ్ళ వైపు కూడా చూడవు
అంత ఎందుకు విక్యాత్ తో మ్యారేజ్ ఫిక్స్ అయిన అనైష దగ్గర కూడా పొగరు చూపించావ్
మార్నింగ్ లేవగానే నీకు అన్ని రెడీ గా వుండాలి లేకపోతే నువ్వేం చేసావో కూడా తెలుసు
పొరపాటున నీ ఫింగర్ తగిలిన కూడా వాళ్ళను ఊరికే వదలవ్
నీకు ఎంత మంది వచ్చి ప్రపోజ్ చేసిన కూడా వాళ్ళను నువ్వు ఎంత హర్టింగ్ గా మాట్లాడుతావ్ వుయ్ నో దట్
నువ్వు నీ పొగరు చూపించింది కేవలం నీ హార్ట్ కు దగ్గర అయిన వాళ్ళ దగ్గర మాత్రమే
నువ్వు నీ ఫ్యామిలీ & మైరా దగ్గర తప్ప అందరి దగ్గరా యాటిట్యూడ్ మెయిన్ టెయిన్ చేస్తావు
స్పందన:: చిరునవ్వుతో చూస్తోంది
రిషిక:: ఇలా వుండే నువ్వు హృదయ్ సార్ ను చూడ్డం ఎంటి ఆయన పిక్స్ ఫోన్ లో సేవ్ చేసుకోవడం ఏంటి
నువ్వు హృదయ్ సార్ ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ సార్ చేతి తో తినుపించు కోవడం
నీ ఫుడ్ సార్ కి నువ్వు తినిపించడం ఏంటి ఇదంతా వుయ్ వాంట్ ఓన్లీ ట్రూత్
స్పందన:: సో మీరేం అనుకుంటూ వున్నారు అని కళ్ళు ఎగరేస్తుంది.
రిషిక:: వుయ్ థింక్ యూ ఆర్ ఇన్ లవ్ విత్ హృదయ్ సార్
జియా:: అబద్దం చెప్పకు
స్పందన:: అబద్దం ఎందుకు నిజమే చెప్తా యస్ యూ బోథ్ అర్ రైట్ ఐ యాం ఇన్ లవ్ విత్ హృదయ్
మైరా:: చిరునవ్వుతో చూస్తోంది
రిషిక:: అదేంటి శాండీ నేను సార్ ను లవ్ చేస్తున్నా అని చెప్తే మన రేంజ్ ఏంటి వాడి రేంజ్ ఏంటి అని తిట్టావ్
స్పందన:: రిషిక ను చురుగ్గా చూస్తు వాడు ఏంటి కాల్ హిం బై నేమ్
జియా:: అదే హృదయ్ సార్ ను
స్పందన:: హృదయ్ ఫుల్ నేమ్ ఏంటి
రిషిక:: హృదయ్ రాఘవ్
స్పందన:: నో
జియా:: మరీ 🤔🤔
స్పందన:: హృదయ్ స్పందన
మైరా:: నవ్వుతుంది
జియా:: నువ్వు హృదయ్ సర్ ను ఇంతగా లవ్ చేయడం అది కూడా అతి కొద్ది టైమ్ లో ఐ కాంట్ బిలీవ్ ఇట్ బేబీ
మైరా:: శాండీ హృదయ్ సార్ ను 6 మంత్స్ నుండి లవ్ చేస్తోంది
జియా, రిషిక:: వాట్ 🤷🤷
స్పందన:: అవును నేను 6 months నుండి హృదయ్ ను లవ్ చేస్తున్నా
జియా:: అదెలా సర్ మొన్నేగా మన కాలేజ్ లో జాయిన్ అయ్యాడు
రిషిక:: హా అవును కదా
స్పందన:: అవన్నీ నేను రేపు చెప్తాను ఎలాగో సండే కదా రేపు ఇంటికి రండి
జియా:: నాకు పిచ్చి ఎక్కెలా ఉంది బేబీ ఇప్పుడు చెప్పు ప్లీజ్
స్పందన:: బేబ్ హృదయ్ ట్యూషన్ స్టార్ట్ చేసి వుంటాడు లెట్స్ గో అని వెళ్లి కార్ లో కూర్చుంది
మైరా:: కూడా తన వెనుకే వెళ్లి కూర్చుంది
జియా, రిషిక కూడా ఇంకేం చేయలేక వెళ్లి కార్ లో కూర్చోగానే స్పందన కార్ స్టార్ట్ చేసి హృదయ్ ఇంటి ముందు వెళ్లి ఆపుతుంది
నలుగురు కార్ దిగి చేతిలో బుక్ పట్టుకుని టెర్రస్ పైకి వెళ్తారు
ఇప్పుడు కూడా స్పందన బుక్ పట్టుకొదు తన బుక్ జియా తీసుకుని వస్తూ ఉంటుంది
నలుగురు టెర్రస్ మీద కు వెళ్లి చూడగానే అక్కడ హృదయ్ 10 న్త్ క్లాస్ స్టూడెంట్స్ కు క్లాస్ చెప్తూ వున్నాడు
స్పందన హృదయ్ ను చూసి అలా చూస్తూ ఉండిపోయింది 😊😊
హృదయ్ యెల్లో కలర్ రౌండ్ టీ షర్ట్ బ్లాక్ కలర్ నైట్ ప్యాంట్ వేసుకుని టీచ్ చేస్తూ వుంటాడు
స్టూడెంట్స్ అందరు కూడా హృదయ్ చెప్పేది జాగ్రత్తగా వింటూ వున్నారు
మిగతా వాళ్ళు అందరు వీళ్ళ నలుగురిని చూసి వాళ్ళను చూస్తూ ఉన్నారు
అక్కడ వున్న బీ టేక్ అబ్బాయి లు ఈ నలుగురు నీ (స్పందన, మైరా, రిషిక & జియా) లను చూస్తూ ఉన్నారు
హృదయ్ కు ఎందుకో తనను ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తే వెనక్కు తిరిగి చూడగానే
ఎదురుగ యెల్లో టాప్ బ్లాక్ 3/4 ప్యాంట్ వేసుకుని అందంగా నవ్వుతూ కనిపిస్తుంది స్పందన
స్పందన ను చూడగానే హృదయ్ పెదవులు అందంగా విచ్చుకుంటాయి
అబ్బాయిలు అందరు వీళ్ళను చూసి ఎదో గుసగుస లాడుతు వుంటారు
వాళ్ళు అలా మాట్లాడుతూ వుంటే అది చూసిన హృదయ్ వాళ్ళను ఒక్క చూపు చూడగానే దెబ్బకి అందరు సైలెంట్ అయిపోయారు
అది చూసిన స్పందన అందంగా నవ్వుతూ హెయిర్ ను చెవి వెనుక పెడుతూ ఉంది
హృదయ్ వాళ్లకు ఒక వార్నింగ్ ఇచ్చి స్పందన వాళ్ళ దగ్గరకి వచ్చాడు
హృదయ్ స్పందన ఎదురుగ నిల్చుని చేతులు కట్టుకుని చూస్తూ ఉన్నాడు
మైరా:: గుడ్ ఈవెనింగ్ సార్
రిషిక, జియా:: గుడ్ ఈవెనింగ్ సార్
హృదయ్:: గుడ్ ఈవెనింగ్ మిరెంటి ఇక్కడే
మైరా:: మీ ట్యూషన్ లో జాయిన్ అవ్వడానికి వచ్చాం సార్
హృదయ్:: ఓ….. అవునా
రిషిక:: పర్స్ నుండి డబ్బులు తీసుకుని హృదయ్ కు ఇస్తు మా నలుగురు ఫీ సర్
హృదయ్:: అది తీసుకుని మీరు వెళ్లి అక్కడ కూర్చోండి అని ప్లేస్ చూపిస్తారు
ముగ్గురూ కూడా స్పందన వైపు ఒక సారి చూసి అలాగే సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు
స్పందన:: అలాగే చూస్తూ ఉండిపోయింది
హృదయ్:: కూడా చూస్తూ ఉన్నాడు
మోక్ష:: nihira….nihira
Nihira:: అబ్బా ఎంటే
మోక్ష:: ఏమ్ ఆలోచిస్తున్నా వ్
Nihira:: విక్యాత్ గురించి
మోక్ష:: వాట్ ఏమ్ అంటున్నావ్
Nihira:: తను ఏమ్ అందో గుర్తు రాగానే నాలుక కరుచుకుని అదే విశ్వం ( ప్రపంచం) గురించి ఆలోచిస్తూ వున్నా
మోక్ష:: మరి నాకు ఎంటి మరోలా వినిపించింది
Nihira:: ఏమ్ వినిపించింది
మోక్ష:: అదే క్లారిటీ గా వినిపించలేదు
Nihira:: బ్రతికిపోయా
మోక్ష:: ఏంటి
Nihira:: ఏమ్ లేదు కానీ ఎందుకు పిలిచావ్
మోక్ష:: ఒక సారి అటు వైపు చూడు
Nihira:: చూస్తుంది వెంటనే షాక్ అయ్యి అదేంటే స్పందన మేడం ఇక్కడికి వచ్చింది
మోక్ష:: స్పందన మేడం ఒకటే కాదు వాళ్ళ బ్యాచ్ మొత్తం వచ్చారు అటు వైపు చూడు
Nihira:; అందరినీ చూసి విల్లేంటే ఇలా వచ్చారు
మోక్ష:: నాకు ఎందుకో ఎదో తేడా కొడుతుంది
Nihira:: అవునా ఎంటే అది
మోక్ష:: ఒక సారి స్పందన మేడం వైపు చూడు
Nihira:: చూసా అయితే ఏంటి
మోక్ష:: ఒసేయ్ ట్యూబ్ లైట్ ఏమ్ అర్తం కాలేదా
Nihira:: ఇందులో అర్తం కాక పోడానికి ఏముంది
మోక్ష:: అందుకే నిన్ను ట్యూబ్ లైట్ అనేది
Nihira:: ☹️☹️
మోక్ష:: సర్లే నేను చెప్తా విను నాకు అనిపిస్తోంది హృదయ్ అన్నయ్య కు స్పందన మేడం కు మధ్యలో
Nihira:: హా మధ్యలో
మోక్ష:: కుచ్ కుచ్ హోతా హై అనుకుంటా
Nihira:; నీ మొహం మా అన్నయ్య గురించి నాకు తెలియదా తను అన్నయ్య స్టూడెంట్ అయ్యి వుంటుంది
మోక్ష:: అది కదే నేను చెప్పేది
Nihira:: నోరు ముయ్ అన్నయ్య వింటే అంతే బుక్ చూడు
మోక్ష:: ఇంకేం చేయలేక సైలెంట్ అయిపోయింది
హృదయ్:: అలాగే చూస్తూ ఉన్నాడు
స్పందన:: ఓయ్ ఏంటి అలా చూస్తూ వున్నావ్
హృదయ్:: ఏమ్ లేదు వెళ్లి కూర్చో
స్పందన:: ఒకే అని వెళ్ళి కూర్చుంది
హృదయ్ 10 న్త్ క్లాస్ వాళ్లకు క్లాస్ అయ్యాక ఇంటర్ వాళ్లకు తర్వాత స్పందన వాళ్ళ దగ్గరకి వచ్చి క్లాస్ స్టార్ట్ చేసాడు
హృదయ్ చెప్పేది అందరు చాలా జాగ్రత్తగా వింటూ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉంటారు
స్పందన కూడా జాగ్రత్తగా వింటూ అపుడపుడు హృదయ్ ను చూస్తూ వుంటుంది
హృదయ్ కూడా దొంగ చాటుగా చూస్తూ క్లాస్ చెప్తూ వున్నాడు
ఈ రోజు షియా హృదయ్ క్లాస్ కు రాలేదు లేకపోతే మన శాండీ పాప ను చూసి టెర్రస్ మీద నుండి దూకేసేది
హృదయ్ క్లాస్ అయ్యాక వేరే వాళ్లకు చెప్తూ అపుడపుడు స్పందన ను చూస్తూ వుండిపోయాడు
అలా అలా హృదయ్ క్లాస్ టైం అవ్వగానే ఒక్కొక్కరిగా అందరు వెళ్తూ వుంటారు
Nihira కూడా మోక్ష తో మాట్లాడుతూ కిందకు వెళ్లి పోయింది
స్పందన తన ఫ్రెండ్స్ కు సైగ చేసింది వాళ్ళు అది చూసి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు
హృదయ్ కిందకు వెళ్దాం అని అనుకుని బుక్స్ తీసుకుని వెనక్కు తిరిగి చూడగానే
స్పందన ఫాస్ట్ గా వచ్చి హగ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చూస్తుంది
కానీ హృదయ్ స్పందన చెయ్ పట్టుకుని ఆపేస్తాడు అది చూసిన స్పందన టెన్షన్ గా చూస్తూ ఉండిపోయింది
Swipe left/right or tap the sides to turn pages