హృదయ స్పందన-11
హృదయ్ కాల్ లిఫ్ట్ చేసి చేవి దగ్గర పెట్టుకుని సైలెంట్ గా వున్నాడు
స్పందన:: హెలో
హృదయ్:: హెలో
స్పందన:: హాయ్ హృదయ్ దిస్ ఈజ్ స్పందన
హృదయ్:: ఏయ్ ఇడియట్ నేను నీ లెక్చరర్ ను ఎదో ఫ్రెండ్ ను పిలిచినట్టు హృదయ్ అంటున్నావ్ ఎంటి అని చిరుకోపంగా అంటాడు
స్పందన:: ఓ…. హెలో హృదయ్ మీరు కాలేజ్ & ట్యూషన్ లో మాత్రమే నా లెక్చరర్ బయట మాత్రం నా ఫ్రెండ్ అంతే
హృదయ్:: నాతో ఫ్రెండ్షిప్ ఎంటి
స్పందన:: ఏమ్ లెక్చరర్ తో ఫ్రెండ్షిప్ చేయకూడదు అని రూల్ ఏమైనా వుందా
హృదయ్:: ఐ డిడ్ న్ట్ మీన్ దట్
స్పందన:: మరి ఇంకేంటి హృదయ్ లెట్స్ బీ ఫ్రెండ్స్
హృదయ్:: కాసేపు ఆలోచించి ఓకే స్పందన నౌ వుయ్ అర్ ఫ్రెండ్స్
స్పందన:: నేను అంటే ఇష్టం వున్న వాళ్ళు నన్ను శాండీ అని పిలుస్తారు
హృదయ్:: అలాగే శాండీ ఏమ్ చేస్తున్నావ్
స్పందన:: మీ ఇంటి దగ్గర లో ఉన్న పార్క్ దగ్గర వెయిట్ చేస్తున్నా ఇక్కడికి రా
హృదయ్;: హేయ్ అక్కడేం చేస్తున్నావ్
స్పందన:: చెప్పాగా నీ కోసం వెయిటింగ్ అని
హృదయ్:: శాండీ అని అంటూ వుండగా
రాధిక:: కన్న…. కన్నా… అని డోర్ నాక్ చేస్తుంది
హృదయ్:: శాండీ లైన్ లో వుండు అమ్మ పిలుస్తోంది
స్పందన:: ఓకే హృదయ్
హృదయ్:: చేతిలో మొబైల్ పట్టుకుని వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు
రాధిక:: ఏమైంది కన్న ఏమ్ చేస్తున్నావ్ లోపల
హృదయ్:: అది అమ్మ ఫ్రెండ్ తో మాట్లాడుతూ వున్నా
స్పందన:; 😊😊
రాధిక:; సరే కన్నా హాట్ ప్యాక్ లో బిర్యాని చేసి పెట్టాను అలాగే గ్రేవీ కూడా వుంది
మధ్యాహ్నం నువ్వు,nihira ఇద్దరు తినండి సరేనా నాన్న కూడా రాడు
ఇంట్లో నే వుండు కన్నా nihira ఒకటే వుంటుంది కదా జాగ్రత్త
హృదయ్:: ఎంటమ్మా ఎక్కడికి అయినా వెళ్తున్నావా
రాధిక:: అవును కన్నా పక్కింటి లక్ష్మి గారి అమ్మాయి సుప్రియ వుంది కదా
ఆ అమ్మాయి కి నగలు తీసుకోడానికి వెళ్తున్నారట నన్ను కూడా రమ్మన్నారు అందుకే వెళ్తున్నా
అలాగే &&&& నగర్ లో నా ఫ్రెండ్ వుంది తనను కలిసి చాలా రోజులు అయింది
ఒక సారి తనతో మాట్లాడి వస్తాను కన్నా సరేనా మీకు తినడానికి అన్ని రెడీ చేసి పెట్టాను మర్చిపోకుండా ఇద్దరు తినండి
హృదయ్:: అమ్మా ఒక నిమిషం అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక కవర్ తీసుకుని వచ్చి రాధిక కు ఇస్తాడు
రాధిక:: ఏంటి నాన్న ఇది
హృదయ్:: హీరా కోసం డబ్బులు దాచాను అమ్మ మొత్తం 2 లక్షలు వున్నాయి
హీరా కు కూడా సుప్రియ తో పాటు ఏదైనా గోల్డ్ తీసుకో అమ్మ
రాధిక;: నువ్వు నా కడుపున ఎందుకు పుట్టలేదు కన్నా నీది ఎంత మంచి మనసు
నీ గురించి నువ్వు ఎపుడు ఆలోచించవ్ ఎందుకు
మా గురించి మా బాగోగుల గురించే ఆలోచిస్తూ వుంటావు అని మనసులో అనుకుంటూ వుంటుంది
హృదయ్:: ఏమైంది అమ్మ తీసుకో
రాధిక:: దానికి ఇపుడు ఎందుకు లే కన్న నువ్వే ఏదైనా తీసుకో నలుగురిలో తిరుగుతూ వుంటావు
నాన్న చేపించిన చైన్ కూడా ఎవరికో ఇచ్చేసావ్ నీ మెడలో ఏమ్ లేదు
కాబట్టి నువ్వే ఏదైనా చేయించుకో nihira కు కావాలంటే మళ్లీ తీసుకుందాం
హృదయ్:: అలా అంటావేంటీ అమ్మ నాకేంటి ఎప్పుడైనా తీసుకుంటాను
అయిన అబ్బాయిని ప్యాంట్ షర్ట్ వేసుకుంటే చాలు నన్ను ఎవరు పట్టించుకోరు
కానీ nihira అలా కాదు పాపం హీరా ఫ్రెండ్స్ అంతా చాలా రిచ్ మంచి మంచి డ్రెస్సెస్ వేసుకుని వస్తారు
హీరా నోరు తెరిచి ఏమ్ అడగదు కానీ తనకు తియించాల్సిన బాధ్యత నాకు వుంది
అందుకే చెప్తున్నా హీరా కు గోల్డ్ తీసుకో ఇంకేం మాట్లాడకు అమ్మ అని రాధిక ను కన్విన్స్ చేస్తాడు
రాధిక:: నువ్వు నా బంగారం కన్నా
హృదయ్:: 😊 సరే మా నీకు లేట్ అవుతోంది
రాధిక:: సరే కన్నా జాగ్రత్త
హృదయ్:: ఎలా వెళ్తావ్ అమ్మ డ్రాప్ చేయనా
రాధిక:: లేదు నాన్న అంకుల్ కార్ లో వెళ్తాం
హృదయ్:: ఓ…. సరే మా ఏమైనా అవసరం అయితే కాల్ చెయ్
రాధిక:: అలాగే కన్నా అని చెప్పి వెళ్లిపోతుంది
హృదయ్:: రాధి వెళ్ళగానే గుర్తొస్తుంది స్పందన ఇంకా లైన్ లో నే ఉంది అని
వెంటనే లోపలికి వెళ్ళి బెడ్ మీద వున్న ఫోన్ తీసుకుని హెలో శాండీ
( ఇందాక అమౌంట్ తీసుకు రావడానికి వెళ్ళినపుడు ఫోన్ బెడ్ మీద పెట్టేసి వుంటాడు)
స్పందన:: ఇప్పటికీ గుర్తు వచ్చాన 😒😒
హృదయ్:: సారి శాండీ అమ్మ తో మాట్లాడుతూ వున్నా
స్పందన:: ఇట్స్ ఓకే 😊😊 నేను అంతా విన్నా యూ ఆర్ రియల్లీ గ్రేట్ ఐ యాం ఇంప్రెస్స్
హృదయ్:: 😊😊
స్పందన:: సరే ఇక్కడికి రా త్వరగా ఎంత సేపు వెయిట్ చేయాలి
హృదయ్:: ఒక పని చెయ్ శాండీ
స్పందన:: ఏంటి 🤔🤔
హృదయ్:: మా ఇంటికి వచ్చే
స్పందన:: మీ ఇంటికా పర్లేదా
హృదయ్:: నో ప్రాబ్లెమ్ వచ్చే
స్పందన:: 5 మినిట్స్ లో అక్కడ వుంటా అని కాల్ కట్ చేస్తుంది
హృదయ్:: కూడా కాల్ కట్ చేసి శాండీ కోసం వెయిట్ చేస్తూ వుంటాడు
💕💕💕💕💕💕💕💕
Nihira తన రూమ్ లో కూర్చుని చదువుకుంటు వుంటుంది అపుడే తనకు విక్యాత్ నుండి మెసేజ్ వస్తుంది
Nihira అది చూసి ఫోన్ తీసుకుని మెసేజ్ చేస్తుంది
Nihira:: హాయ్ విక్యాత్
విక్యాత్:: హాయ్ నీహా ఫ్రీ గా ఉన్నావా
Nihira:: హా ఫ్రీ గా వున్నాను ఏమ్ ఎందుకు
విక్యాత్:: ఒక సారి మీట్ అవుదామా
Nihira;: అలాగే విక్యాత్
విక్యాత్:: మనం రెగ్యులర్ గా కలిసే ప్లేస్ లో వెయిట్ చేస్తున్నా వచ్చే
నిహిర:: 5 మినిట్స్ అని చెప్పి కాల్ కట్ చేసి రెడీ అయి బయటకు వెళ్తుంది
హృదయ్:: హాల్ లో సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉన్నాడు
Nihira:: అన్నయ్య
హృదయ్:: nihira ను చూసి ఎంటి హిరా రెడీ ayyav ఎక్కడికి veltunnav
Nihira:: ఫ్రెండ్ ను కలవడానికి అన్నయ్య
హృదయ్:: ఎవరు ఆ ఫ్రెండ్ మోక్ష నా
Nihira:: కాదు అన్నయ్య
హృదయ్:: మరి నాకు తెలియని నీ ఫ్రెండ్ ఎవరు
Nihira:: అది చెప్పాను కదా విక్యాత్ టెంపుల్ లో పరిచయం మాటలు రావు అని
హృదయ్:: ఓ…. అతనా
Nihira:: హ్మ్మ్ అవును అన్నయ్య
హృదయ్:: ఒక పని చెయ్ విక్యాత్ నే ఇక్కడికి రమ్మను నాకు చూడాలని వుంది
Nihira:: అలాగే అన్నయ్య అని విక్యాత్ కు కాల్ చేసి అడ్రస్ చెప్పి రమ్మని చెప్తుంది
హృదయ్:: హీరా vastunnada
Nihira:: వస్తున్నాడు అన్నయ్య
హృదయ్:: స్పందన కూడా వస్తోంది హీరా అదే మీ సీనియర్ తెలుసు కదా
Nihira:: స్పందన మేడం ఆఆ
హృదయ్:: అంత రెస్పెక్ట్ ఎందుకు హీరా స్పందన అని పిలువు ఏమ్ కాదు
Nihira:: అమ్మో ఆ మేడం కు చాలా పొగరు అన్నయ్య
హృదయ్:: 😁😁 నీకెలా తెలుసు
Nihira:: కాలేజ్ మొత్తం తెలుసు అందరు ఆ మేడం ను చూడ్డానికి అందంగా ఉంటుంది కానీ పెద్ద రాక్షసి అని అంటారు
హృదయ్:: 😆😁
Nihira:: 😁😁
స్పందన:: మీ కంటికి నేను రాక్షసి లా కనిపిస్తూ వున్నానా
హృదయ్,nihira :: spandana ను అక్కడ చూసి షాక్ అవుతారు
స్పందన:: ఇద్దరిని గుర్రుగా చూస్తూ ఉంది
హృదయ్:: హేయ్ శాండీ ఎంత సేపు అవుతుంది నువ్వు వచ్చి అక్కడే ఆగిపోయావే లోపలికి రా
స్పందన:: నాలాంటి రాక్షసి కి మర్యాదలు ఎందుకు లెండి 😏😏
హృదయ్:: కమాన్ శాండీ వుయ్ అర్ జస్ట్ జోకింగ్
Nihira:: బాబోయ్ ఇవాళ నా పని అయిపోయింది అని అనుకుంటూ వుంటుంది
స్పందన:: లోపలికి వచ్చి nihira చెవి మెలిపెడుతు చెప్పవే నేను రాక్షసి నా 😡😡
Nihira:: అయ్యయ్యో లేదు మేడం మీరు ఏంజెల్
స్పందన:: మేడం ఎంటే మేడం శాండీ అని పిలువు
Nihira:: అమ్మో నాకు బయం నేను పిలవను
స్పందన:: పిలుస్తావ లేదా
Nihira:: హృదయ్ వైపు చూస్తుంది
హృదయ్:: piluv హీరా
Nihira:: అలాగే శాండీ
స్పందన:: నవ్వుతూ nihira ను హగ్ చేసుకుంటుంది
Nihira:: కూడా హగ్ చేసుకుంది
స్పందన:: నౌ వుయ్ అర్ అల్సొ గుడ్ friends ఓకే
హృదయ్:: ఇద్దరిని నవ్వుతూ చూస్తూ ఉన్నాడు
Nihira:: నిజంగా నేను నమ్మలేక పోతున్నాను శాండీ
స్పందన:: సోఫా లో హృదయ్ పక్కన కూర్చుంటూ ఏమ్ నమ్మలేక పోతున్నావ్ హీరా
Nihira:: నువ్వు మాతో ఇంత ఈజి గా కలిసిపోవటం ఐ యాం షాక్
అందరు నీకు డబ్బు వుంది అని పొగరు ఎక్కువ అండ్ మా లాంటి డబ్బు లేని వాళ్ళను చూడను కూడా చూడవు అని చెప్పే వారు
కానీ నువ్వు ఇలా మాతో ఇంత త్వరగా కలిసిపోవడం చాలా హ్యాపీగా ఉంది
స్పందన:: అందరు వేరు మీరు వేరు
Nihira:: ఏంటి తేడా 🤔🤔
స్పందన:: హృదయ్ వైపు చూసి మీరు నాకు స్పెషల్
హృదయ్:: స్పందన వైపు చూసాడు
స్పందన:: కూడా నవ్వుతూ చూస్తూ వుంటుంది
Nihira:: అన్నయ్య నా ఫ్రెండ్ ఇంటి ముందు వున్నాడు అంట నేను వెళ్లి పిలుచుకుని వస్తా
హృదయ్:: అలాగే హీరా
స్పందన, హృదయ్ ఇద్దరు పక్క పక్కన కూర్చుని నవ్వుతూ మాట్లాడుతూ వున్నారు
అపుడే nihira విక్యాత్ ను తీసుకుని లోపలికి వస్తుంది
విక్యాత్ మనసులో శాండీ కార్ బయట vundenti అయిన అది ఇక్కడికి ఎందుకు వచ్చుద్ది అని నవ్వుతూ లోపలికి వచ్చాడు
Nihira:: అన్నయ్య
హృదయ్:: nihira వైపు చూస్తాడు
Nihira:: అన్నయ్య తను విక్యాత్ నా ఫ్రెండ్ & విక్యాత్ తను మా అన్నయ్య హృదయ్
హృదయ్:: పైకి లేచి నిల్చుని నవ్వుతూ హాయ్ విక్యాత్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు
విక్యాత్:: నవ్వుతూ చూస్తున్నాడు
స్పందన:: హృదయ్ ను చూసి షాక్ అవుతుంద
Nihira:: శాండీ
విక్యాత్:: శాండీ పేరు వినగానే అటు వైపు చూస్తారు స్పందన షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయింది
తను కూడా స్పందన ను చూసి షాక్ అవుతాడు
స్పందన:: హా ఎంటి హీరా
Nihira:: తను నా ఫ్రెండ్ విక్యాత్
స్పందన:: హాయ్ అని షేక్ హ్యాండ్ ఇస్తుంది
విక్యాత్:: బలవంతంగా నవ్వుతాడు
స్పందన:: ఏమైంది వీడికి వచ్చినప్పటి నుంచి నోరు కూడా తెరవడం లేదు
Nihira:: ఏంటి శాండీ విక్యాత్ ఎందుకు మాట్లాడ్డం లేదు అని చూస్తున్నావా
స్పందన:: అ
వును అని తల ఊపుతుంది
Nihira:: tanaku మాటలు రావు మూగవాడు
విక్యాత్:: 🤦🤦 అయిపోయింది నా బతుకు బస్టాండ్ అయింది
స్పందన:: వాట్ మాటలు రావా 😲😲
Nihira:: అవును
స్పందన:: 😠😠
విక్యాత్:: 😁😁
ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు మీ కోసం ఈ స్టోరీలో కొత్త ఎపిసోడ్ అప్డేట్ అవుతుంది ❤️
ఎపిసోడ్ చదివిన తర్వాత మీకు ఎలా అనిపించిందో, మీకు నచ్చిన సీన్ ఏదో, మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి.
మీ కామెంట్స్ మాకు చాలా విలువైనవి 🥰❤️
Swipe left/right or tap the sides to turn pages