హృదయ స్పందన – 10
జియా:: చాలా టెన్షన్ గా ఉంది చెప్పు బేబీ
స్పందన:: నవ్వి నేను హృదయ్ ను మొదటి సారి చూసింది రోడ్ మీద
రిషిక:: ఎంటి రోడ్ మీద చూసి లవ్ చేశావా
జియా:: లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఆ బేబ్
రిషిక:: అంతే అయ్యుంటుంది బేబ్
జియా:: అసలే హృదయ్ సర్ పిచ్చ హ్యాండ్సం గా వుంటాడు అందుకే సర్ ను చూడగానే బేబీ ఫ్లాట్ అయ్యుంటుంది
రిషిక:: 😁😁
స్పందన:: ఏహే ఆపండి ఈ స్పందన అలా చూసి పడే రకం కాదు నన్ను ఇంప్రెస్ చేయాలి అంటే వాళ్లకు ఒక రేంజ్ వుండాలి
రిషిక:: ఆ రేంజ్ హృదయ్ సార్ కు వుంది అంటావా
స్పందన:; ఆ రేంజ్ హృదయ్ కు మాత్రమే ఉంది
జియా:: ఇంతకీ ఏమ్ చేశాడు
రిషిక:: అవును బేబ్ నువ్వు ఎలా ఇంప్రెస్స్ అయ్యావు
మైరా:: మీరు నోరు మూస్తే శాండీ చెప్తుంది
జియా, రిషిక:: 🙊🙊
స్పందన:: 😁😁
మైరా:: నువ్వు చెప్పు బేబీ
స్పందన:: ఓకే 6 మంత్స్ బ్యాక్ నేను ఒక రోజు కార్ లో పార్టీ కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తూ వుండగా
దారిలో ట్రాఫిక్ జామ్ అయింది వెహికల్స్ అన్ని ఎటు కదలకుండా అలాగే వున్నాయి
నాకు చిరాకు వచ్చింది డ్రైవర్ తో ఏమైందో కనుకోమని చెప్పాను
అపుడు తెలిసింది ఎవరో ముసలాయన కు యాక్సిడెంట్ అయింది
అంబులెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు యాక్సిడెంట్ జరగడం వల్ల రోడ్ మొత్తం బ్లాక్ అయింది
వెహికల్స్ ఎటు వెళ్లలేని పరిస్థితి ఇటు వైపు వాళ్ళు అటు వైపు వాళ్ళను వెనక్కి వెళ్ళమని చెప్తుంటే
వాళ్ళు మీరే వెళ్ళండి అని చెప్తూ గొడవ చేస్తూ వున్నారు నాకు ఆ గొడవ చూసి చిరాకు ఎక్కువ అయింది
కార్ దిగి ముందుకు వెళ్ళి చూసాను ఒక ముసలాయన రక్తపు మడుగులో ప్రాణం కోసం కొట్టుమిట్టాడుతూ వున్నాడు
కానీ ఆయన ను ఎవరు పట్టించు కోలేదు సరి కదా ఆయన తో సెల్ఫీ దిగుతూ వీడియోస్ తీస్తూ నెట్ లో పోస్ట్ చేస్తూ వున్నారు
అది చూసిన నాకు ఇంకా చిరాకు కోపం ఎక్కువ అయ్యాయి అపుడే అక్కడికి వచ్చాడు హృదయ్
ఆ ముసలాయన ను రెండు చేతులతో ఎత్తుకుని ఎటు వెళ్ళాలో తెలియక చూస్తూ ఉన్నాడు
అపుడే అక్కడికి అంబులెన్స్ రాగానే తన ఫ్రెండ్ ను బైక్ లో రమ్మని తను అంబులెన్స్ లో కూర్చుని వెళ్ళిపోయాడు
ఆ ముసలాయన ను ఎత్తుకోవడం వల్ల హృదయ్ వైట్ షర్ట్ మొత్తం రక్తం తో తడిచి పోయింది
నాకు అపుడే హృదయ్ మీద మంచి ఒపీనియన్ ఏర్పడింది
5 నిమిషాలకే ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయింది నేను ఆ అంబులెన్స్ పేరు మీద వున్న హాస్పిటల్ నేమ్ చూసాను
వెంటనే డ్రైవర్ తో ఆ హాస్పిటల్ కు వెళ్ళమని చెప్పి రిసెప్షన్ లో యాక్సిడెంట్ కేస్ ఇప్పుడే తీసుకు వచ్చారు అని అడిగితే
3 ర్డ్ ఫ్లోర్ ఐ. సి.యూ. అని చెప్పారు నేను ఫాస్ట్ గా లిఫ్ట్ లో అక్కడికి వెళ్ళాను
అక్కడ ఐ. సి. యూ. ముందు హృదయ్ డాక్టర్ ను రిక్వెస్ట్ చేస్తూ వున్నాడు
నాకు ఏమ్ అర్తం కావడం లేదు కొంచెం ముందుకు వెళ్ళి గోడ చాటు నిల్చుని వాళ్ళ మాటలు వింటూ వున్నా
డాక్టర్ డబ్బు కట్టందే ఆపరేషన్ చేయను అని అంటున్నాడు 10 మినిట్స్ లో ఆపరేషన్ జరగక పోతే
ఆ పేషెంట్ బ్రతకడం కష్టం అని చెప్తున్నాడు నేను వెళ్లి పే చేద్దాం అని అనుకున్నాను కానీ
ఆ లోపే హృదయ్ డాక్టర్ ను ఆపరేషన్ కు రెడీ చేయమని చెప్పి
తన ఫ్రెండ్ ఎంత చెప్తున్నా వినకుండా కిందకు వెళ్ళిపోయాడు నేను కూడా
వాళ్ళ వెనుకే వెళ్ళా రిసెప్షన్ లో హృదయ్ ఆ పేషెంట్ తనకు రిలేటివ్ అని చెప్పి
ప్రస్తుతానికి డబ్బు లేదు అని తన మెడలో చైన్ తీసి వాలెట్ లో ఉన్న కొంత డబ్బు తీసి ఇచ్చి
ఇది మీ దగ్గరే వుంచండి నేను మళ్లీ వచ్చి తీసుకుంటాను జాగ్రత్త నాకు మా నాన్న ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు
నేను వెళ్లి రిసెప్షన్ లో అమౌంట్ పే చేసి ఆ చైన్ మా బావ ది అని చెప్పగానే రిసెప్షనిస్ట్ ఆ చైన్ నాకు ఇచ్చింది
నేను లోపలికి వెళ్తూ ఉండగా నాకు మామ్ నుండి కాల్ రావడం తో పక్కకు వచ్చి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ వున్నా
కాల్ కట్ చేసి నేను హృదయ్ కు ఆ చైన్ ఇచ్చి అప్రిషియెట్ చేద్దాం అని అనుకుని
మళ్లీ 3 ర్డ్ ఫ్లోర్ లో నీ ఐ. సి. యూ. దగ్గరికి వెళ్ళాను కానీ నాకు అక్కడ ఎక్కడ హృదయ్ కనిపించలేదు
మొత్తం ఆ ఫ్లోర్ లో ఉన్న అన్ని రూమ్స్ చూసాను హృదయ్ కోసం కానీ తను ఎక్కడా కనిపించలేదు
నాకే చాలా విచిత్రంగా అనిపించింది నేనేంటి ఒక అబ్బాయి కోసం ఇలా హాస్పిటల్ కు రావడం, బిల్ పే చేయడం,తనను బావ అని చెప్పడం
చాలా కొత్తగా అనిపించింది తన ఫోటో అయినా వుంటే బావుండేది అని అనుకున్నా అపుడే ఆ పేషెంట్ ను ట్రీట్ చేసిన డాక్టర్
నా వైపు వస్తూ వుండడం చూసి నేను వెళ్లి ఆయనను అడిగా ఇంత వరకు ఇక్కడ వున్న అబ్బాయి ఎక్కడ అని
హృదయ్ ఇందాకే వెళ్ళిపోయాడు అని ఆ పేషెంట్ తరపు వాళ్ళు వచ్చారు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు
నేను చాలా డిశపోయింట్ అయ్యాను నా చేతిలో వున్న చైన్ ను తడుముతూ కాసేపు అక్కడే ఉండి తర్వాత ఇంటికి వెళ్లి పోయా
ఆ రోజు నుంచి ప్రతి రోజు ఆ రూట్ లో వెల్లేదాన్ని హృదయ్ ఏమైనా కనిపిస్తాడు అన్న ఆశ తో కానీ వెళ్ళిన ప్రతి సారి నాకు నిరాశే ఎదురైంది
ప్రతి రోజు నైట్ హృదయ్ గుర్తు వచ్చేవాడు చాలా మిస్ అవుతున్నా తనను అని అనుకునేదాన్ని
నాకే తెలియకుండా నా మెడలో ఉన్న ప్లాటినం చైన్ తీసేసి హృదయ్ చైన్ వేసుకుని దాన్ని చూస్తు వుండే దాన్ని
నాకు హృదయ్ ఎంతలా కనెక్ట్ అయ్యాడు అంటే లేవగానే హృదయ్ ను తలచుకోవడం తో మొదలయ్యే నా డే హృదయ్ ను గుర్తు చేసుకుంటూ పడుకునే దాన్ని
వన్ డే ఇలా కాదు అని నేనే డైరెక్ట్ గా హైదరాబాద్ లో నే ది ఫేమస్ ఆర్టిస్ట్ దగ్గరకి వెళ్ళి
నాకు గుర్తున్న హృదయ్ మొహం గురించి చెప్పాను అతను ఎగ్జాక్ట్ గా హృదయ్ పెయింటింగ్ వేశాడు
నేను దాన్ని తీసుకుని వెళ్లి నా పర్సనల్ రూమ్ లో పెట్టేసా
డైలీ హృదయ్ ఫోటో చూడనిదే నిద్రపోయే దాన్ని కాదు
మెల్ల మెల్లగా నాకు అర్తం అయింది ఎంటి అంటే నేను హృదయ్ ను లవ్ చేస్తున్నా అని ఆ విషయం నాకు అర్తం అవ్వగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా
ఆ నెక్స్ట్ డే నుంచి హృదయ్ కోసం హంటింగ్ స్టార్ట్ చేసా ప్రతి రోజు హృదయ్ కోసం అన్ని చోట్ల పిచ్చి దానిలా వెతికే దాన్ని
వన్ మంత్ హైదరాబాద్ మొత్తం తిరుగుతూ ఉన్నా షాపింగ్ మాల్స్ ,రెస్టారెంట్, మూవీ థియేటర్.
టెంపుల్స్ & కాలేజెస్ , పార్క్ , హైదరాబాద్ లోనే వున్న అన్ని ఫేమస్ ప్లేసెస్ మొత్తం చుట్టేసా
కానీ నాకు హృదయ్ ఎక్కడ కనిపించలేదు నాకు చాలా ఏడ్పొచ్చేది అసలు నాకు హృదయ్ కనిపిస్తాడా
నేను మళ్ళీ హృదయ్ ను చుడగలనా 🤔🤔 నా ప్రేమ గురించి తనకు చెప్పగలనా
నాకు అప్పటికీ తన పేరు కూడా తెలియదు తన పేరేంటి ఏమ్ చేస్తుంటాడు ఇంతకీ తనది ఈ హైదరాబాద్ ఏనా
హైదరాబాద్ అయితే నేను చాలా ప్లేసెస్ వేతికా కానీ నాకు ఎక్కడ కనిపించలేదు
ఒక వేళ తనకు మ్యారేజ్ అయిందా ☹️☹️ మనిషిని చూస్తే అలా లేడు ఒక వేళ రిలేషన్ షిప్ లో వున్నాడా
లేదు అలా ఏమ్ అయ్యుండదు తను నా కోసమే పుట్టారు వుయ్ అర్ మెడ్ ఫర్ ఈచ్ ఆదర్ తను నా వాడు అని
నాకు నేనే చాలా సార్లు ధైర్యం చెప్పుకుని నన్ను నేనే మోటివెట్ చేసుకుంటూ వుండే దాన్ని
జియా:: మరి తనను ఎప్పుడు కలిశావ్
రిషిక:: ఎక్కడ కలిశావ్
స్పందన:: నేను సెకండ్ టైమ్ తనను రెస్టారెంట్ లో చూసా
జియా:: అవునా ఎలా
స్పందన:: నేను వన్ మంత్ నుండి డల్ గా వున్నా అని మైరా నన్ను తీసుకుని రేస్త్రంట్ కు వెళ్ళింది
నాకు వెళ్ళడం ఇష్టం లేకపోయినా బేబీ కోసం వెళ్ళా అక్కడ హృదయ్ ను వేరే అమ్మాయి ప్రపోజ్ చేస్తూ వుండగా చూసా ☹️☹️
రిషిక, జియా:: 😨😨 వాట్
మైరా:: అవును
జియా:: కానీ అని అంటూ వుండగా క్లాప్స్ 👏👏 సౌండ్ వినపడ గానే నలుగురు
వెనక్కు తిరిగి చూడగానే ఎదురుగా కోపంగా వాళ్ళనే నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ వున్నాడు రోషన్
రోషన్ ను అక్కడ చూడగానే అందరు షాక్ అయ్యి చూస్తూ ఉన్నారు
స్పందన మాత్రం రోషన్ ను కోపంగా చూస్తూ ఉండిపోయింది
రోషన్:: వాహ్ 👏👏👏
స్పందన:: 😠😠
రోషన్:: వాట్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ శాండీ 😠😠
జియా:: ఏయ్ రోషన్ ఎంత సేపు అవుతుంది నువ్వు ఇక్కడికి వచ్చి
రోషన్:; మీ ఫ్రెండ్ తన లవ్ స్టోరీ స్టార్ట్ చేసినపుడే వచ్చా 😡😡
స్పందన:: మొహం లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తూ ఉంది
రోషన్:: అయితే రోజీ చెప్పింది నిజమే అన మాట ఆ లెక్చరర్ గాడ్ని లవ్ చేస్తున్నావ్
స్పందన:: కోపంగా చూస్తు రోషన్ చంప వాచేల కొడుతుంది
రోషన్:: శాండీ 😠😠
స్పందన:: శాండీ కాదు స్పందన…. హృదయ్ స్పందన
రోషన్:: 😠😠
మైరా:: సూపర్ బేబీ అని గట్టిగ విజిల్ వేస్తుంది
స్పందన:: 😊😊
రోషన్:: 😠😠 స్టాప్ ఇట్ మైరా
స్పందన:: గాడు,గిడు ఏంట్రా హి ఈజ్ మై లవ్ & ఈ ప్యాలెస్ కు కాబోయే కింగ్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు
రోషన్:: కోపంగా వాడు నిన్ను పెళ్లి చేసుకుంటా వుంటే చూస్తూ కూర్చుంటా అని అనుకుంటూ వున్నవా నేవర్
రిషిక:: కూర్చొక పోతే ఉరి వేస్కో ఎవడికి కావాలి 😏😏
స్పందన:: 😁😁 బలే చెప్పావ్ బేబీ
రిషిక:: 😊😊
రోషన్:: ఇంకో గంటలో ఆ హృదయ్ గాడి చావు వార్త వింటావ్ అని కోపంగా వెనక్కి తిరిగి వెళ్తూ ఉండగా
స్పందన:: స్టయిల్ గా చైర్ లో కూర్చుని చిటికె వేసి పిలుస్తుంది
రోషన్:: వెనక్కు తిరిగి చూడగానే
స్పందన:: నా హృదయ్ వంటి మీద చిన్న గీత పడినా నీది రోజీ ది బెడ్ రూమ్ వీడియో నెట్ లో హాట్ టాపిక్ ఆవుద్ది అని
తన మొబైల్ తీసి అందులో రోషన్ పర్సనల్
వీడియో ప్లే చేస్తుంది
రోషన్:: ఆ వీడియో చూసి షాక్ అవుతాడు
స్పందన:: ఎంటి షాక్ అయ్యవా అపుడే ఏమైంది నువ్వు నీ బాబు కలిసి మా డాడ్ దగ్గర ఆ ప్రాజెక్ట్ అని ప్రాజెక్ట్ అని
అక్కడ సైట్ కొన్నాం అని డూప్లికేట్ పేపర్స్ చూపించి ఎంత డబ్బు కాజేసారో
మొత్తం డిటైల్స్ నా దగ్గర జాగ్రత్తగా వున్నాయి కేవలం మీ మీద వున్న గుడ్డి నమ్మకం తో మా డాడ్ ముందు వెనుక చూడకుండా
మీకు ఎంత అమౌంట్ కావాలి అంటే అంత సైన్ చేసి ఇచ్చేవాడు కానీ మీ మీద నాకు ముందు నుండి డౌట్ వుంది 😠😠
రోషన్:: వాళ్ళ గురించి పూర్తిగా తెలిసిపయింది అని గుటకలు మింగుతూ చూస్తూ ఉన్నాడు
స్పందన:: నీ బాబు నా ఆస్తి కోసం & నువ్వు కేవలం నా కోసం మాత్రమే మా మామ్ & డాడ్ తో మంచిగా వుంటున్నారు అని కూడా తెలుసు
ఈ విషయం మా డాడ్ & సన్నీ (విక్యాత్) కు చెప్పడం నాకు నిమిషం పని
నేను చెప్పిన మరుక్షణం మీరు జైల్ లో వూచలు లెక్కపెట్టుకుంటూ కూర్చుంటారు
కానీ నేను చెప్పకపోవ డానికి కారణం మామ్ & ఆంటీ ( రోషన్ మదర్ నవీన) కేవలం వాళ్ళ ఇద్దరి కోసమే ఆగిపోతున్నా
మామ్ అమ్మమ్మ తాతయ్య చనిపోయాక మీ డాడ్ నే తాతయ్య ప్లేస్ లో చూసుకుంటూ హ్యాపీగా ఉంది
ఇప్పుడు నేను మీ డాడ్ గురించి చెప్తే మామ్ తట్టుకోలేదు అందుకే మౌనంగా వున్నా
నేను సైలెంట్ గా వున్నా అని మీరు ఇంకా ఇలాంటివి చేస్తూ వుంటే మాత్రం చూస్తూ ఊరుకోను చెప్తున్నా
ఇప్పటి నుండి మీరు ఏ చిన్న మిస్టేక్ చేసినా మీ బతుకు కేర్ ఆఫ్ సెంట్రల్ జైలు గుర్తు పెట్టుకోండి
అండ్ మోర్ ఓవర్ నా హృదయ్ జోలికి వెళ్ళాలి అని చూశావో స్పందనా అంటే ఎంతో చూపిస్తా
నా గురించి నీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అనుకుంటా నీ చుట్టూ నా మనుషులు నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు
సో బీ కేర్ ఫుల్ నాకు అసలే మెంటల్ నన్ను అనవసరంగా రెచ్చ కోట్టకు
రోషన్:: చూస్తా చూస్తా నీ పొగరు, బలుపు ఎలా దించాలో నాకు తెలుసు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు
స్పందన:: కోపంగా చూస్తు వుంది
మైరా:: బేబీ రిలాక్స్
స్పందన:: కాసేపటికి నార్మల్ అవుతుంది
జియా:: చెప్పు బేబీ రేస్త్రంట్ లో ఎం జరిగింది
స్పందన:: నాకు మూడ్ లేదు బేబ్స్ ఈ చెత్త వెధవ మూడ్ మొత్తం స్పాయిల్ చేశాడు
నేను హృదయ్ దగ్గరకు వెళ్తున్నా నా స్టోరీ మళ్లీ చెప్తాను అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది
జియా:: అసలు ఏమ్ జరుగుతోంది బేబీ 🤔🤔
రిషిక:: నాకు అదే అర్తం కావట్లేదు 🙄🙄
జియా:: బేబీ
మైరా:; హా ఎంటి బేబీ
జియా:: అసలు హృదయ్ సర్ సడెన్ గా మన కాలేజ్ కి లెక్చరర్ గా రావడం ఏంటి
శాండీ తెలిసిన తెలియనట్టు కావాలనే సార్ తో గొడవ పడడం ఏంటి
రిషిక:: నిజం చెప్పు బేబీ
మైరా:: నవ్వుతూ హృదయ్ సార్ కు మన కాలేజ్ లో జాబ్ వచ్చేలా చేసింది శాండీ నే
హృదయ్ సర్ మార్నింగ్ మెడిటేషన్ క్లాస్ చెప్తుంటే చూడలేక శాండీ
తన ఇన్ఫ్లుఎన్స్ యూస్ చేసి సార్ కు ఇక్కడ జాబ్ వచ్చేలా చేసింది
అంతే కాదు హృదయ్ సార్ కు తెలియకుండా వాళ్ళ అప్పులు కూడా మెల్లిగా క్లియర్ చేస్తుంది
ఓకే సారి చేస్తే డౌట్ వస్తుంది అని హృదయ్ సర్ అంటే శాండీ కు పిచ్చి
యూ నో వన్ తింగ్ హృదయ్ సార్ నేమ్ ను తన హార్ట్ మీద పచ్చ వేయించుకుంది
అంత సెన్సిటివ్ పార్ట్ మీద అంత పెయిన్ ఎలా అనుభవించింది అనేది నాకు ఇప్పటికీ అర్తం కావట్లేదు
చాలా చాలా ప్రేమిస్తోంది హృదయ్ సర్ ను నిజంగా సర్ చాలా లక్కీ బేబ్స్
జియా:: వాళ్ళ లవ్ స్టోరీ పూర్తిగా చెప్పు బేబీ
మైరా:: అది నేను చెప్పడం కంటే అది చెప్తేనే బావుంటుంది ఇక నేను వెళ్తున్నా భై
రిషిక:: మేము కూడా వెళ్తాం పదా బేబీ
జియా:: ఓకే అని అందరూ ఎవరి హోమ్స్ కు వాళ్ళు వెళ్ళిపోతారు
💦💦💦💦💦💦💦💦
స్పందన హృదయ వాళ్ళ ఇంటికి కొంచెం దూరం లో కార్ స్టాప్ చేసి కార్ దిగి గట్టిగా ఊపిరి వదిలి
రోషన్ మీద వున్న కోపం, చిరాకు, అసహ్యం పోయేవరకు కళ్ళు మూసుకుని హృదయ్ రూపాన్ని గుర్తు చేసుకుంటూ ఉంది
హృదయ్ రూపం తన కల్ల ముందు మేదలగనే పెదవుల మీద చిరునవ్వు వచ్చి చేరుతుంది
వెంటనే కళ్ళు తెరిచి స్పందన దగ్గర ఉన్న మరో ఫోన్ తీసుకుని హృదయ్ నంబర్ కు డయల్ చేస్తుంది
హృదయ్ హాల్ లో సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ వుంటాడు తన ఫోన్ రింగ్ అవ్వడం తో
ఫోన్ చేతిలోకి తీసుకుని చూస్తాడు అపుడే రింగ్ కట్ అవుతుంది ఎవరిది ఈ నంబర్ అని ట్రూ కాలర్ లో చూసాడు
ట్రూ కాలర్ లో స్పందన అనిల్ అని కనిపించగానే సైడ్ స్మైల్ ఇచ్చి ఫోన్ తీసుకుని తన రూమ్ లో కి వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు
వెంటనే ఫోన్ మళ్లీ రింగ్ అవ్వడం తో బెడ్ మీద పడుకుని తల కింద చెయ్ పెట్టుకుని
నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేసి చెవిలో పెట్టుకుని సైలెంట్ గా ఉంటాడు
Swipe left/right or tap the sides to turn pages