New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
విలన్ హస్బెండ్{2} -77

విలన్ హస్బెండ్{2} -77

వాష్‌రూమ్ నుండి ఫ్రెష్ అయి తల తుడుచుకుంటూ బయటకు వచ్చిన ఆధ్య  డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్‌లో తనని తాను చూసుకుంది……… !! కానీ ఆధ్య కళ్ళు మిర్రర్ లో తన వెనుక కనిపిస్తున్న జై మీద ఆగిపోయాయి …….. !!  బెడ్ మీద ల్యాప్‌టాప్ పెట్టుకుని చాలా సీరియస్ మోడ్‌లో ఆఫీస్ కాల్ మాట్లాడుతున్న జైని చూసి ఆధ్య ఒక్కసారిగా Surprise అయ్యింది…….. !!

Look, I don’t want any more excuses……… !! ఈ ప్రాజెక్ట్ మనకి చాలా Crucial రేపు ఈవినింగ్ లోపు నాకు ఫైనల్ రిపోర్ట్ కావాలి……. !! క్లయింట్‌కి ఇచ్చే ప్రజెంటేషన్‌లో ఒక్క చిన్న Error ఉన్నా నేను టాలరేట్ చేయను…….. !!  Just fix it right now అంటున్న జై మాటల్లోని పవర్  ఆ వాయిస్‌లోని కమాండ్ చూస్తుంటే ఆధ్యకి మైండ్ అక్కడే ఆగిపోయింది

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay