New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 17

Episode 17

రుద్ర మాటలు ఆధ్య మీద ఈ సారి గట్టిగానే పని చేశాయి అందుకే చాలా సేపటి వరకూ ఆలోచిస్తూ కిచెన్ లోనే ఉండిపోయింది……….. !! కాసేపటికి కిచెన్ నుండి బయటకు వచ్చి తన రూమ్ వైపు వెళ్ళబోతూ బాల్కనీ వైపు చూస్తుంది………. !! అక్కడ జై ఒంటరిగా  భారమైన గుండెతో నిలబడటం చూసి ఆద్య మనసులో అలజడి మొదలైంది……….. !!  రుద్ర అన్న మాటలు, జై ముఖంలో కనిపించిన ఆ నిస్సహాయత తనను ఆలోచనలో పడేశాయి………. !!  కోపం లో తాను జైని మరీ
తక్కువ చేసి మాట్లాడానేమో అన్న గిల్ట్ మెల్లగా మొదలైంది……….!!

ఆధ్య అడుగులు తన రూమ్ వైపు కాకుండా తెలియకుండానే బాల్కనీ వైపు సాగాయి……… !!
ఆధ్య అడుగుల చప్పుడు వినిపిస్తున్నా జై వెనక్కి తిరగలేదు. …….. !! తను ఆధ్య ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆద్య అన్న మాటలు జై ని అంతకంటే ఎక్కువగా గాయపరిచాయి……… !!  ఆధ్య నెమ్మదిగా జై పక్కన వచ్చి నిలబడింది ఇద్దరి మధ్య కొన్ని నిమిషాల పాటు భారమైన నిశ్శబ్దం  కేవలం గాలి హోరు తప్ప మరేమీ వినిపించట్లేదు……… !!

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue