Liked this story? Tip any amount — no login required. This is optional and does not unlock Premium.
Secure payment via Cashfree. Thank you for supporting our stories.
April 27, 2026 •
5,054 views
అన్నయ్య డిన్నర్ రెడీ అని పిలిచిన మాయ వాయిస్ కి ఆలోచనల సునామీలో కొట్టుకుపోతున్న జై మాయ తో పాటు డిన్నర్ కోసం కిందకు వస్తాడు……. !! ఆల్రెడీ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర జై కోసం వెయిట్ చేస్తూ ఉండడం తో జై రాగానే మెయిడ్ అందరికీ డిన్నర్ సర్వ్ చేస్తూ ఉంటుంది……. !!
జై ఆర్ యూ ఆల్రైట్……..?? చాలా అప్సెట్ గా కనిపిస్తున్నావ్ ఆఫీస్ లో ఏదైనా ప్రాబ్లెమా…….. ??