అది సిటీ లోనే వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ మోస్ట్ ఎక్స్ పెన్సివ్ అయిన బ్లాక్ డైమండ్ పబ్ …….. !! లోపల అట్మాస్పియర్ అంతా చాలా పోష్ గా ఉంది భారీ స్పీకర్ల నుండి వస్తున్న హెవీ మ్యూజిక్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హార్ట్ బీట్ టచ్ చేస్తోంది………. !! బ్లూ అండ్ రెడ్ లేజర్ లైట్స్ గాలిలో ఉన్న స్మోక్‌ని చీల్చుకుంటూ డ్యాన్స్ ఫ్లోర్ మీద ఒక రకమైన మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నాయి……….!!