New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-30

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-30

ఆకాష్ సంతోషంగా ఉన్న గాయత్రి వైపు చూస్తూ కోపంగా రూమ్ లోకి విసురుగా వెళ్ళి ……….. !! డోర్ క్లోజ్ చేసి బెడ్ మీద కూర్చుని రేయ్ ఎవర్రా నువ్వు అమ్మ ప్రేమ నాకు మాత్రమే కావాలి ………. !! తను నాకు, నైన కు మాత్రమే అమ్మ ఇప్పుడు నువ్వు అమ్మ లైఫ్ లోకి వస్తే ………… ?? నాకు ఇస్తున్న ఇంపార్టెన్స్ తగ్గిపోయింది ముందులా నా మీద ప్రేమ చూపించదు ………. !! తన ప్రేమ, అస్థి అన్ని నీకే దక్కుతాయి అది చూస్తూ నేను బరించలేను…….. !!  నువ్వు బ్రతికే ఉంటే ఎప్పటికైనా నాకు డేంజర్ నే అందుకే నిన్ను అమ్మ కలుసుకునెలోపు ………….. !! నిన్ను అందనంత దూరంగా పంపించేయాలి అని మనసులో అనుకుంటూ తన కోపాన్ని మొత్తం బెడ్ షీట్ మీద చూపిస్తూ దాన్ని నలిపేస్తూ ఉంటాడు …………. !!

స్వాతి, నైన తో నవ్వుతూ మాట్లాడుతున్న గాయత్రి కి హాల్ లో ఎక్కడ ఆకాష్ కనిపించక పోయేసరికి …………. !! చుట్టూ చూస్తు శ్రీరామ్ ఎక్కడ స్వాతి అంటూ చెల్లి వైపు చూస్తుంది ………. !!  ఇంకా ఆఫిస్ నుండి రాలేదు అక్క వచ్చేస్తాడు ఈ లోపు మీరు ఫ్రెష్ అవ్వండి ………. !! నేను అందరి కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అని కిచెన్ లోకి వెల్తుంది……… !!  నైన తన లగేజ్ తీసుకుని తన రూమ్ లోకి వెళ్తూ మామ్ నాకు నా ఫేవరేట్ చికెన్ బిర్యాని కావాలి అని చెప్పి మరీ తన రూమ్ లోకి ఫ్రెష్ అవ్వడానికి వెల్తుంది ………. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay