New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-29

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-29

వర్ష వరుణ్ ఇచ్చిన బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న గిఫ్ట్ చూసి కళ్ళను పెద్దవి చేసి చూస్తు ఇది.. ఇది!! నిజంగా నాకేనా వరుణ్ అని షాక్ అవుతూ అడుగుతుంది………… !! వర్ష ఎక్స్ప్రెషన్ చూసి చిన్నగా స్మైల్ ఇస్తూ యాహ్ నీకే వర్షు ఇదే న్యూ వర్షన్ ఐ ఫోన్ చాలా బావుంది నీకు నచ్చుతుంది……….. !! అనీ తీసుకున్నా అని అందులో కి న్యూ సిమ్ కార్డ్ వేస్తు నీ ఓల్డ్ నంబర్ తోనే న్యూ సిమ్ కార్డ్ తీసుకున్నా ………. !! 24 అవర్స్ లో యాక్టివేట్ అవుద్ది ఇంతకీ మొబైల్ ఎలా ఉందో చెప్పలేదు అని వర్ష వైపు చూస్తాడు ………. !!

వర్ష మొబైల్ వైపు చూస్తూ చాలా చాలా బాగుంది వరుణ్ నాకు మొబైల్ టెచ్చావ్ ………… !! అని ఐ డిడ్ న్ట్ ఎక్ష్పెక్ట్ వరుణ్ థాంక్ యు సో మచ్ అంటూ ఆ మొబైల్ లో ఉన్న ఫీచర్స్ చెక్ చేస్తూ ……… !! అది తనకు బాగా నచ్చడం తో చాలా హ్యపీగా ఫీల్ అవుతుంది ……….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay