New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-23

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-23

వర్ష బయటకి కోపంగా వెళ్లిపోవడం చూసిన వరుణ్……… !! కంగారుగా తన వెనుకే మొబైల్ తీసుకుని ఫాస్ట్ గా నడుస్తూ ఆఫిస్ బయటకి నడుస్తాడు ………. !! అప్పటీకే తను రహీమ్ ను ఒక్కటి పీకి వాల్ల వెహికల్ లో ఇంటికి వెళ్ళడం తో వరుణ్ లతీఫ్ కి కాల్ చేసి విషయం కనుక్కుని ……… !! జాగ్రత్తగా తీసుకు వెళ్ళండి నేను మీ వెనుకే వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసి ………. !! వెనుకే తన కార్ లో వాల్ల కార్ ను ఫాలో అవుతాడు ……….. !! వర్ష ఎక్కడ తన మీద కోపంతో తన ఇంటికీ వెళ్ళిపోతుంది అని భయపడ్డ వరుణ్ కి …………. !! తను అలా చేయకుండా తమ ఇంటికే వెళ్తుండడం చూసి కాస్త ఉపశమనం కలుగుతుంది ……… !!

ఇంటి ముందు కార్ ఆగగానే లతీఫ్ డోర్ ఓపెన్ చేసేదాక కూడా ఆగకుండా ……. !! కోపంగా తనే డోర్ ఓపెన్ చేసి దిగి నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది వర్ష …….. !! ఏమైంది వర్శమ్మ ఒకటే వస్తున్నావ్ వరుణ్ బాబు ఎక్కడ అని కాంతమ్మ అడుగుతున్నా సమాధానం చెప్పకుండా ……… !! స్టెప్స్ ఎక్కుతూ తన రూమ్ కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని బెడ్ మీద బోర్లా పడుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది ……… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay