New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-22

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-22

టెంపుల్  ముందు కార్ ఆపగానే వర్ష నవ్వూతూ వరుణ్ వైపు చూసి ………. !! థాంక్ యూ వరుణ్ అడగ్గానే తీసుకు వచ్చావ్ అని చెప్పగానే వరుణ్ వర్ష వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి ………. !! కార్ దిగి వర్ష వైపు ఉన్న డోర్ ఓపెన్ చేసి గెట్ డౌన్ అనగానే వర్ష చిరునవ్వులో కిందకు దిగి ……….. !! గుడి ముందున్న షాప్ లో పూజ సామాగ్రి కొనుక్కుని అక్కడే ఉన్న టాప్ లో కాళ్ళు చేతులు కడుక్కుని ………… !! వరుణ్ వైపు చూస్తూ ఎన్టీ వరుణ్ ఇంకా అక్కడే నిల్చున్నావ్ వెళ్ళి కాళ్ళు కడుక్కుని రా గుడిలోకి వెళ్దాం అంటుంది………. !!  ఇంకా కార్ దగ్గరే వున్న వరుణ్ ను చూసి నేను రాను నువ్వెళ్లు అంటూ కార్ కి ఆనుకుని చెప్తాడు వరుణ్……   !!

ఇక్కడి దాకా వచ్చి గుడిలోకి రాను అంటావెంటి  పదా వెళ్దాం అంటూ ……. !! వరుణ్ చెయ్ పట్టుకొని ముందుకు అడుగు వేస్తుంది కానీ వరుణ్ వున్న చోటు నుండీ కదలక పోవడం తో ………. !! వర్ష వెనక్కీ తిరిగి వరుణ్ వైపు చూస్తుంది తన చేతిని సున్నితంగా వర్ష చేతిలో నుండీ విడిపించుకుని ………. !! నాకు ఈ దేవుడు, పూజలు వాటి మీద అసలు ఇంటరెస్ట్ లేదు బట్ నువ్వు అడిగావు ………. !! అని ఇక్కడి దాకా వచ్చాను నన్ను ఇలా వదిలేయ్ వర్షు  నువ్వెళ్ళి దర్శనం చేసుకుని రా నేను ఇక్కడే వెయిట్ చేస్తాను ………. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay