New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-20

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-20

మొబైల్ రింగ్ అవుతూ వున్నా లిఫ్ట్ చేయడేంటి వీడు……… ?? అంటూ అసహనంగా చూస్తూ వున్న వరుణ్ ను చూసి నిజంగా వదిలేసావా వరుణ్……..?? అంటూ మరో సారి కట్ అయిన కాల్ ను చూసి నొసలు ముడేసి అనుమానంగా అడుగుతుంది వర్ష……….. !!

నా పేరు ఇంత ఇంత డౌబ్ట్ ఏంటి వర్షు నీకు……….. !! ఉఫ్ వర్షు నీ డౌట్ నాకు అర్తం అవుతుంది బట్ ట్రస్ట్ మీ నేను నీకు చెప్పాను కదా ………. !! వాడ్ని వదిలేస్తాను అని చెప్పినట్టే వదిలేసాను నీకు నేను ఎప్పుడూ ఏ విషయం లో ను అబద్దం చెప్పను…….. !! నీ దగ్గర నేను నా లాగే వుండాలి అనుకుంటాను తప్పా నిన్ను ఇంప్రెస్స్ చేసి నన్ను లవ్ చేసేలా చేయటం నాకు చాల ఈసీ ………. !! బట్ నేను అలా చేయను ఎందుకో తెలుసా నీ దగ్గర నాలాగే ఉండాలి అనిపిస్తుంది తప్పా యాక్టింగ్ చేయాలనో/ అబద్ధాలు చెప్పాలి అని అనిపించదు……… !!! వెయిట్ వీడు కాల్ లిఫ్ట్ చేయకపోతే డైరక్ట్ గా వాడి ఇంటికే తీసుకు వెళతాను అంటూ మరో సారి మహేష్ కి కాల్ చేస్తాడు …….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay