New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-19

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-19

నీ మ్యారేజ్ గురించి నాకు ఒకరు కాల్ చేసి చెప్పారు అనగానే ………. !! ఎవరు అంటూ చివాలున తల పైకి ఎత్తి వరుణ్ వైపు చూస్తున్న వర్ష ను సూటిగా చూస్తూ ………. !! ప్రవీణ్ అంటూ తిరిగి రూమ్ లోకి వెళ్లి మిర్రర్ ముందు నిల్చొని హెయిర్ సెట్ చేస్తూ ఉంటాడు ………… !!

వరుణ్ చెప్పింది విన్న వర్ష షాక్ అవుతూ……… !! వాట్ ప్రవీణ్ హా వాడు వరుణ్ కి కాల్ చేసి నా మ్యారేజ్ గురించి చెప్పాడా ……… ?? అయిన ప్రవీణ్ ఎందుకు చెప్పాడు తన కేంటి అవసరం వరుణ్ అంటే ప్రవీణ్ కి అసలు పడదు కదా……… !! మరి నా మ్యారేజ్ గురించి వరుణ్ కు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని అలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటుంది వర్ష………. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay