ఆయుష్ మాటల తాలూకు వేడి ప్రణవి గుర్తుచేసిన గాయం వేద అందించిన ఓదార్పుతో ఒక్కసారిగా కరిగిపోయేసరికి విక్రమ్ మనసు తేలికపడింది……… !! దాంతో విక్రమ్ నవ్వుతూ థాంక్ యూ వేద ఆయుష్ అన్నట్టు మనం వీక్ అవ్వకూడదు అలాగే ఆ రాక్షసి కోసం మన సంతోషాన్ని స్పాయిల్ చేసుకోకూడదు అంటూ …….. !! వేద వైపు ప్రేమగా చూస్తున్నాడు ఇప్పుడు విక్రమ్ కళ్లల్లో సాడ్నెస్ పోయి వేద పై ఉన్న అపారమైన ప్రేమను చూసి వేద పెదవులపై చిన్న నవ్వు విరిసింది………. !!