Liked this story? Tip any amount — no login required. This is optional and does not unlock Premium.
Secure payment via Cashfree. Thank you for supporting our stories.
May 19, 2026 •
5,055 views
మహల్ ఎంట్రెన్స్ లో లైఫ్ సైడ్ లో ఉన్న విశాలమైన గార్డెన్‌లో చల్లని గాలి మల్లెల సువాసనల మధ్య సరికొత్త వాతావరణం నెలకొంది………. !! నిషాన్ తన మనసులోని అలజడిని తగ్గించుకోవడానికి గార్డెన్‌లోకి వచ్చి నైట్ లైట్స్ వెలుతురులో ఒక బెంచ్ మీద కూర్చున్నాడు…….. !! ఆయుష్ అన్న మాటలు అతని మైండ్‌లో రీల్ లా తిరుగుతున్నాయి……… !!