New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అందాల రాక్షసి{2}- 135

అందాల రాక్షసి{2}- 135

ఆయుష్ తీవ్రమైన స్వరంతో  కళ్లలో నిప్పులు కురుస్తుండగా ……. !! తను  మారదు డాడ్ ……. !! ప్రణవి చేసిన ద్రోహం క్షమించరానిది  నా ఆషి స్థానాన్ని ఇంకొకరికి ఇవ్వాలని చూసిన తనను నేను అంత తేలికగా వదిలిపెట్టను………. !! తనను ఇప్పటి వరకు చాలా సార్లు ఎక్స్క్యూస్ చేసాను దియా ప్రాణాలు రిస్క్ లో పడేలా చేసింది…….. !! ఆషి ను చంపాలి అనుకుంది & విక్రమ్ ను పెళ్లి పేరుతో పిచ్చివాడిని చేసింది ఇన్ని చేసినా మావయ్య ఫేస్ చూసి దాన్ని వదిలేశాను……. !! బట్ ఇప్పుడు మావయ్య కాదు కదా గాడ్ చెప్పినా నేను ఈ విషయం లో వినను. …… !! ప్రణవి అక్కడే ఆ చీకట్లోనే తన తప్పుకు శిక్ష అనుభవించాలి అంటూ గంభీరంగా చెప్తాడు …….. !!

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay