విషిత వెళ్లగానే అప్పటి వరకు చెట్టు వెనుక దాక్కుని జరిగింది మొత్తం విన్న నిషాన్ ఇది కంత్రీ లకే కంత్రీ లా ఉంది……. !! అన్నయ్య ను ఎలా అయినా సొంతం చేసుకోవాలి అని చివరకు ఇంత చీప్ గా ఆలోచిస్తుందా …… ?? చచ్చినా ఈ ప్లాన్ సక్సెస్ అవ్వనివ్వను అని మోహిత్ విక్రమ్ లకు విషయం చెప్పడానికి నిషాన్ తిరిగి మహల్ లోకి వెళతాడు…….. !!
బావ ఏంటి విక్కీ ఇంత నైట్ అవుతున్నా ఇంకా రాలేదు…….. ?? ఇంత నైట్ ఎక్కడికి వెళ్ళుంటాడు పైగా మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది……. !!